సంక్రాంతి రిటర్న్ జర్నీ అలర్ట్: ఏపీ నుంచి హైదరాబాద్ వెళ్తున్నారా?
మన పత్రిక వెబ్‌డెస్క్, నల్గొండ: సంక్రాంతి పండుగ ముగించుకొని సొంతూళ్ల నుంచి హైదరాబాద్ నగరానికి తిరిగి వస్తున్న ప్రజలకు నల్గొండ జిల్లా పోలీసులు కీలక సూచనలు చేశారు. విజయవాడ – హైదరాబాద్ జాతీయ రహదారి (NH-65)పై చిట్యాల, పెద్ద కాపర్తి వద్ద ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరుగుతుండటంతో ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వాహనదారులు ఇబ్బందులు పడకుండా సాఫీగా ప్రయాణించేందుకు పోలీసులు ప్రత్యేక రోడ్ మ్యాప్‌ను ప్రకటించారు. ప్రత్యామ్నాయ మార్గాలు ఇవే: ట్రాఫిక్ … Read more