భారత్‌లో కొత్త మెర్సిడెస్ ఏఎమ్‌జీ ఈ 53 హైబ్రిడ్ కార్ విడుదల
మెర్సిడెస్ బెంచ్ ఇండియా కొత్త ఏఎమ్‌జీ ఈ 53 హైబ్రిడ్ కార్ మోడల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ. 1.45 కోట్లుగా ఉంది.
మెర్సిడెస్ బెంచ్ ఇండియా కొత్త ఏఎమ్‌జీ ఈ 53 హైబ్రిడ్ కార్ మోడల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ. 1.45 కోట్లుగా ఉంది.
ఒకే వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వీడియోలు వైరల్ కావడంతో పోలీసులు విచారణ ప్రారంభించారు.
న్యాయవాదుల రక్షణ చట్టం నేరపూరిత చర్యలు చేపట్టిన లాయర్లను పోలీసు విచారణ లేదా అరెస్టు నుండి కాపాడలేదని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని పాఠశాలలో రాత్రి భోజనం వికటించి సుమారు 30 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. బాధితులను వెంటనే బెల్లంపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
తెలంగాణ బంద్ నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీ జులై 24న జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేసింది. పునరుద్ధరించిన పరీక్షల తేదీలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపింది.
తెలంగాణలో విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. రేపు జరగాల్సిన వివిధ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
విజయవాడలో జరిగిన ఫ్యూచర్ పోలీసింగ్ సదస్సులో ఏపీ అస్త్రం మొబైల్ యాప్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు.
ఎర్రచందనం స్మగ్లింగ్ ను అడ్డుకోవడానికి నిఘా కోసం డ్రోన్లు, ఆధునిక సాంకేతికతను ఉపయోగించాలని పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు.
కామారెడ్డి జిల్లా భిక్కనూరు టోల్ ప్లాజా సమీపంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందాడు.
సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని పోలీసు వ్యవస్థ పనితీరులో మార్పులు తీసుకురావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలీసు అధికారులకు సూచించారు.