సీఎం.. సీఎం.. అంటూ ఫ్యాన్స్ నినాదాలు: మహిళల గౌరవం, తన కొడుకుల పెంపకంపై ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
మన పత్రిక వెబ్‌డెస్క్, బెంగళూరు: గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ (NTR Jr) ఆదివారం బెంగళూరులో సందడి చేశారు. స్థానిక కిమ్స్ (KIMS) ఆసుపత్రిలో నూతనంగా నిర్మించిన స్పెషాలిటీ బ్లాక్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న తారక్.. మహిళా సాధికారత, తన వ్యక్తిగత జీవితం, కర్ణాటకతో ఉన్న అనుబంధంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు: కొత్త లుక్‌లో అదుర్స్ (‘డ్రాగన్’ అప్‌డేట్): ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ సరికొత్త … Read more