ట్రంప్ సంచలన వ్యాఖ్యలు: అణ్వాయుధాలు వద్దని ఇరాన్ అంగీకరించింది!
మన పత్రిక, వాషింగ్టన్: ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాలను (Nuclear Weapons) కలిగి ఉండబోమని తమతో అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నూతన హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీగా మార్క్‌వేన్ ముల్లిన్ ప్రమాణస్వీకారోత్సవం సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ కీలక విషయాలను వెల్లడించారు. “ఇరాన్ ప్రతినిధులు మాతో చర్చిస్తున్నారు, వారు చాలా అర్థవంతంగా మాట్లాడుతున్నారు” అని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ వద్ద ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాలు ఉండకూడదన్న పాయింట్‌తోనే ఈ చర్చలన్నీ మొదలయ్యాయని … Read more