శ్రీశైలం శివరాత్రి ఉత్సవాలు.. లడ్డూ కౌంటర్లు పెంపు – తాజా ఏర్పాట్లు ఇవే
మన పత్రిక వెబ్డెస్క్, శ్రీశైలం: ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు రంగం సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 8 నుంచి 18 వరకు అత్యంత వైభవంగా జరగనున్న ఈ 11 రోజుల ఉత్సవాల కోసం దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. ఫిబ్రవరి 15న మహాశివరాత్రి పర్వదినం కావడంతో, ఆ రోజున భక్తుల రద్దీ అత్యధికంగా ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, గతేడాదితో పోలిస్తే ఈసారి 20 నుంచి 30 శాతం … Read more