మన పత్రిక వెబ్‌డెస్క్, హైదరాబాద్: డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ఓ ఆటో డ్రైవర్ వింతగా ప్రవర్తించాడు. తన ఆటోను సీజ్ చేయొద్దంటూ ఏకంగా పామును బయటకు తీసి పోలీసులనే భయపెట్టాడు. ఈ ఘటన శనివారం రాత్రి చాంద్రాయణగుట్ట పరిధిలో చోటుచేసుకుంది.
సయ్యద్ ఇర్ఫాన్ అనే ఆటో డ్రైవర్ మద్యం మత్తులో (110 పాయింట్లు) పట్టుబడ్డాడు. పోలీసులు ఆటోను సీజ్ చేయబోగా, వెంట తెచ్చుకున్న పామును చూపిస్తూ ట్రాఫిక్ ఎస్సైని బెదిరించాడు. ఆటో ఇస్తారా? లేక పామును మీపై వేయమంటారా? అంటూ వీరంగం సృష్టించాడు. చివరకు అది చనిపోయిన పాము అని, తన అక్కలను భయపెట్టడానికి తెచ్చానని అతను తెలిపాడు.
Advertisement
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్‌కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్‌షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్‌లో చీలిక… బీజేపీలో విలీనం?
Advertisement
