బండ్లగూడలో తప్పిపోయిన నాలుగేళ్ల చిన్నారి గుర్తింపు..
మన పత్రిక, హైదరాబాద్: అదృశ్యమైన నాలుగేళ్ల చిన్నారిని బండ్లగూడ పోలీసులు వేగంగా స్పందించి కేవలం రెండు గంటల్లోనే సురక్షితంగా గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఘౌస్‌నగర్ ప్రాంతానికి చెందిన ఈ చిన్నారి బుధవారం మధ్యాహ్నం కనిపించకుండా పోయింది. దీనితో ఆందోళనకు గురైన పాప తల్లి మధ్యాహ్నం 2 గంటల సమయంలో బండ్లగూడ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. ఫిర్యాదు అందుకున్న వెంటనే అధికారులు అప్రమత్తమై ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ప్రారంభించారు. పరిసర … Read more