Sankranti: రైల్వే టికెట్లపై డిస్కౌంట్.. ఈ స్టేషన్లలో హాల్టింగ్!
మన పత్రిక వెబ్డెస్క్, సికింద్రాబాద్: సంక్రాంతి పండుగ వేళ సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే (SCR) శుభవార్త చెప్పింది. పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్‌లోని ఐటీ ఉద్యోగులు, సాధారణ ప్రయాణికుల సౌకర్యార్థం కీలక నిర్ణయాలు తీసుకుంది. పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లకు నగరంలోని ముఖ్యమైన స్టేషన్లలో తాత్కాలిక హాల్టింగ్ సదుపాయాన్ని కల్పిస్తూ, టికెట్లపై డిస్కౌంట్ ఆఫర్లను కూడా ప్రకటించింది. హైటెక్ సిటీ, చర్లపల్లిలో హాల్టింగ్ సంక్రాంతి రద్దీ దృష్ట్యా ఈ నెల 7వ తేదీ … Read more