తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు: ఈ జిల్లాల్లో ముప్పు!
Telugu states rain today : తెలంగాణలో ( Telangana Rains ) ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, వికారాబాద్, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నారాయణపేట్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాల కారణంగా ప్రజలు ఇంటి నుంచి బయటకు రావడం తగ్గించాలని ఐఎండీ (IMD) సూచించింది. ఆంధ్రప్రదేశ్‌లో ( Andhra Pradesh Rains ) శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మణియం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయి. … Read more