‘రణబలి’ సినిమా షూటింగ్ వీడియో లీక్
మన పత్రిక, సినిమా: టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న తాజా చిత్రం రణబలిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా మూవీని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా, T-సీరిస్ సమర్పిస్తోంది. ఇటీవలే విజయ్, రష్మిక పెళ్లి వార్తలతో ట్రెండ్ అవుతుండగా, ఈ సినిమాలో వీరు పోషిస్తున్న రణబలి, జయమ్మ పాత్రలపై ఆసక్తి మరింత పెరిగింది. సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా … Read more