Dacoit Trailer : ధమాకా ట్రైలర్.. శేష్ మాస్ యాక్షన్ అవతార్‌ తో మాస్ ట్రీట్ రెడీ!

Dacoit Movie Trailer Talk

టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ‘డెకాయిట్’ ట్రైలర్ రిలీజ్ అయ్యి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. చాలా కాలంగా వాయిదాలు, రీషూట్స్ తర్వాత ఫైనల్‌గా రిలీజ్‌కు రెడీ అయిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. టీజర్, సాంగ్స్‌తో హైప్ క్రియేట్ చేసిన టీమ్ ఇప్పుడు ట్రైలర్‌తో మరింత ఇంట్రెస్ట్ పెంచేసింది. ట్రైలర్ గురించి ఒక్క మాటలో చిన్నగా చెప్పాలంటే… హరి (అడివి శేష్), జూలియట్ (మృణాల్ ఠాకూర్) … Read more

జైలర్ 2లో బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్..?

మన పత్రిక, సినిమా: సూపర్ స్టార్ రజినీకాంత్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. అందులో అత్యంత ఆసక్తి రేపుతున్న ప్రాజెక్ట్ జైలర్- 2 ఈ చిత్రానికి కోలీవుడ్ డైరెక్టర్ నెల్సన్‌ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తుదిదశకు చేరుకున్నట్లు తలైవా స్వయంగా వెల్లడించారు. తాజాగా మీడియాతో చిట్‌చాట్‌లో పాల్గొన్న రజినీకాంత్, “జైలర్ 2” చిత్రీకరణ త్వరలో పూర్తవుతుందని, విడుదల తేదీని మేకర్స్ త్వరలో అధికారికంగా ప్రకటిస్తారని తెలిపారు. ఇప్పటికే ఈ సినిమాను … Read more

శంకరపల్లిలో వారణాసి సినిమా షూటింగ్

మన పత్రిక, సినిమా: ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఇండియన్ సినిమాల్లో ‘వారణాసి’ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా కనిపించనుండగా, ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర షూటింగ్‌కు సంబంధించిన ఆసక్తికరమైన అప్డేట్ వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం సినిమా షూటింగ్ శంకర్‌పల్లి ప్రాంతంలో జరుగుతోంది. … Read more

ఈనెల 5న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్థం..?

మన పత్రిక, సినిమా: టాలీవుడ్‌లో మరో శుభవార్త సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయానికి సిద్ధమవుతున్నారు. గత కొన్ని రోజులుగా వినిపిస్తున్న వివాహ వార్తలకు తాజాగా స్పష్టత వచ్చింది. ఈ నెల 5న తిరుమలలో ఆయన నిశ్చితార్థం జరగనుంది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఈ వేడుక నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నిశ్చితార్థం అనంతరం ఈ నెల 29న హైదరాబాద్లో వివాహాన్ని … Read more

ఓటీటీలో శ్రీ విష్ణు క్రైమ్ థ్రిల్లర్ ‘మృత్యుంజయ్’

మన పత్రిక, సినిమా: టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు ఈ ఏడాది వరుస సినిమాలను విడుదల చేసి ప్రేక్షకులకి పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తున్నారు. విభిన్న కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన, తక్కువ గ్యాప్‌లో రెండు సినిమాలను రిలీజ్ చేసి బాక్సాఫీస్‌లో హల్‌చల్ సృష్టించారు. ఫిబ్రవరి 27, 2026న విడుదలైన విష్ణు విన్యాసం రొమాంటిక్ కామెడీగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కేవలం వారం రోజుల వ్యవధిలో, మార్చి 6న మృత్యుంజయ్ అనే క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌తో … Read more

కమెడియన్ నుంచి హీరోగా సత్య కొత్త అవతారం

మన పత్రిక, సినిమా: టాలీవుడ్‌లో తనదైన కామెడీ టైమింగ్‌తో గుర్తింపు తెచ్చుకున్న సత్య ఇప్పుడు హీరోగా మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ‘జెట్లీ’ అనే చిత్రంతో కథానాయకుడిగా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గతంలో ‘వివాహ భోజనంబు’తో హీరోగా మెప్పించిన ఆయన, ఈసారి కామెడీతో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో వినోదాన్ని అందించేందుకు సిద్ధమయ్యారు. ఈ చిత్రాన్ని రిథేష్ రానా దర్శకత్వం వహిస్తున్నారు. ‘మత్తు వదలరా’ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ మళ్లీ రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ప్రమోషన్స్‌లో భాగంగా విడుదలైన … Read more

Vijay Devarakonda: రణబాలి షూటింగ్.. విజయ్ దేవరకొండ ఫైట్ సీన్ లీక్

Ranabaali leaked video

మన పత్రిక: రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న భారీ పీరియడ్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’ సినిమా షూటింగ్ స్పాట్ నుంచి తాజాగా ఒక వీడియో లీకైంది. ప్రస్తుతం అనంతపురంలో శరవేగంగా జరుగుతున్న ఈ చిత్రీకరణకు సంబంధించిన ఫుటేజీలో విజయ్ మునుపెన్నడూ చూడని ఇంటెన్స్ లుక్‌లో, ఉగ్రరూపంతో కనిపిస్తున్నారు. లీకైన ఈ పవర్‌ఫుల్ యాక్షన్ సీక్వెన్స్‌లో ఆయన వాయిస్ మోడ్యులేషన్, డైలాగ్ డెలివరీ పీక్స్‌లో ఉన్నాయని అభిమానులు భావిస్తున్నారు. ఊర మాస్ డైలాగులతో పాటు ఆయన … Read more

Ramcharan : “పెద్ది” రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చిన గ్లోబల్ స్టార్.. అయినా కన్ఫ్యూజన్ లో ఫ్యాన్స్..

Ram charan give clarity on Peddi Release date

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పెద్ది’ రిలీజ్ డేట్ పై ఇప్పటికి క్లారిటీ లేక ఫ్యాన్స్ సతమతమవుతున్న విషయం తెలిసిందే. ముందుగా రామ్ చరణ్ బర్త్‌డే స్పెషల్‌ గా మార్చి 26న రిలీజ్ చేయాలని ప్లాన్ చేసిన మేకర్స్… ఆ తర్వాత డేట్ మార్చి ఏప్రిల్ 30ను విడుదలవుతుందని ఫైనల్ చేశారు. అయితే కొన్ని రోజులుగా ఆ డేట్ నుండి కూడా తప్పుకుని, పెద్ది జూన్ లో రిలీజ్ … Read more

Ramayana Teaser : విడుదలైన “రామాయణ” టీజర్… ఈ దీపావళికే మైథలాజి గ్రాండియర్ విజువల్ వండర్

Ramayana Teaser Talk 2026

భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న “రామాయణ” (Ramayana) చిత్రంపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. దాదాపు రూ.2000 కోట్లకు పైగా వ్యయంతో రూపొందుతున్న ఈ చిత్రం, ప్రారంభం నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇటీవల విడుదలైన గ్లింప్స్‌ కు మంచి స్పందన లభించగా, హనుమాన్ జన్మదినోత్సవ సందర్భంగా విడుదలైన టీజర్‌కు విశేష ఆదరణ లభిస్తోంది. ఇక రామాయణ టీజర్‌ లో ఎలాంటి డైలాగ్స్ లేకుండా కేవలం విజువల్స్ మరియు నేపథ్య సంగీతంతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. … Read more

మహబూబ్‌నగర్: జబర్దస్త్‌ కొమురక్కపై దాడి

మన పత్రిక: జబర్దస్త్‌ ఫేమ్‌ కొమురక్కపై అభిమానులమని నమ్మించి ఎనిమిది మంది దాడి చేసిన ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో కలకలం రేపింది. ఈ సంఘటన బాలానగర్‌ మండలం ఉడిత్యాలలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్సై లెనిన్ తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా బూర్గుల పరిధిలోని కాశిరెడ్డిగూడకు చెందిన శ్రీనాథ్‌ కొమురక్కకు అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల ఉడిత్యాలలోని కొమురక్క ఇంట్లో బంగారం చోరీ జరిగింది. ఈ విషయంపై శ్రీనాథ్‌ను ప్రశ్నించగా, తానే తీసుకున్నానని అంగీకరించి తిరిగి ఇస్తానని … Read more