అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్‌లకు కేబినెట్ ర్యాంక్
ప్రభుత్వ విప్‌లుగా సేవలందిస్తున్న ఇద్దరు ఎమ్మెల్సీలకు మంత్రి హోదా కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ప్రభుత్వ విప్‌లుగా సేవలందిస్తున్న ఇద్దరు ఎమ్మెల్సీలకు మంత్రి హోదా కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
తిరుమల దర్శనం పేరుతో భక్తులను మోసం చేస్తున్న టీటీడీ మాజీ ఉద్యోగిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి ఖాతాలో భారీగా లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు.
శకుంతల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బాబా మైలవరం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘1=100’ చిత్ర టీజర్ లాంచ్ వేడుక ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగింది.
మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మరణవార్తపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
కాపు ఉద్యమ నేతగా రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం కన్నుమూశారు.
కేసీఆర్, కేటీఆర్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో బీఆర్ఎస్ నేతలు సీఎం రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. షాద్‌నగర్ నియోజకవర్గంలోని పలు పోలీస్ స్టేషన్లలో ఈ మేరకు ఫిర్యాదులు అందాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డేటా ఆధారిత పాలనలో భాగంగా నెలవారీ ఆర్థిక నివేదికలతో అభివృద్ధిని పర్యవేక్షించే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది.
కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోవడానికి బీఆర్ఎస్ పార్టీనే కారణమని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ఈ కుట్రలను గ్రామగ్రామాన ప్రజలకు తెలియజేస్తామని ఆయన తెలిపారు.
ఆరుగురు మత్స్యకారుల మరణానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. బాధితుల కుటుంబాలను ఆయన పరామర్శించారు.
RAW ఎన్టీఆర్ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంస్థతో తమకు ఎటువంటి సంబంధం లేదని జూనియర్ ఎన్టీఆర్ బృందం స్పష్టం చేసింది. అనధికారిక సంస్థల ప్రచారాన్ని నమ్మవద్దని అభిమానులకు సూచించింది.