Walk-in Drive for Trainee Test Engineers : హైదరాబాద్‌లో గేమింగ్ జాబ్ ఛాన్స్… Trainee Test Engineer వాక్‌ఇన్!
ప్రముఖ MNC కంపెనీ అయిన Side కంపెనీకి సంబంధించి హైదరాబాద్‌లో Trainee Test Engineer పోస్టుల కోసం వాక్‌ఇన్ డ్రైవ్ నిర్వహిస్తోంది. ఏప్రిల్ 22 నుంచి 24 వరకు జరిగే ఈ డ్రైవ్‌లో ఇంటర్మీడియట్ మరియు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు అప్లై చేయవచ్చు. 0 నుంచి 1 సంవత్సరం అనుభవం ఉన్నవారికి ఇది మంచి అవకాశం. ఈ ఉద్యోగం Quality Assurance కేటగిరీకి చెందింది. ఎంపికైన అభ్యర్థులు గేమ్స్‌లో బగ్స్‌ను గుర్తించడం, టెస్ట్ కేసులు ఎగ్జిక్యూట్ … Read more