Meesala Pilla : టాప్ ట్రెండింగ్లో మీసాల పిల్ల.. దాంతో సంబంధం లేదు
టాలీవుడ్ డైరెక్టర్లలో అనిల్ రావిపూడి (Anil Raavipudi) ప్రత్యేక స్థానముంది. ఎంటర్టైన్మెంట్ స్పెషలిస్ట్ గా పేరు తెచ్చుకున్న ఇతడు, ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న టాప్ డైరెక్టర్లలో ఒకడిగా ఉండగా, కామెడీ కి కేరాఫ్ అయ్యాడు. అయితే అనిల్ రావిపూడి సినిమాలన్నీ రొటీన్ గా ఉంటాయన్న విమర్శలున్నా, అప్పటికప్పుడు పండక్కి నవ్వుకునే సినిమాలివ్వడం లో ఎప్పుడూ ముందుంటాడు. తన సినిమాలకి ఎంత నెగిటివిటి ఉన్నా, సినిమా రిలీజ్ టైం వచ్చే సరికి హైప్ ఎలాగైనా తెప్పిస్తాడు. తాజాగా … Read more