[24]7.ai Walk-in Drive : బెంగళూరులో ఇంటర్నేషనల్ వాయిస్ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు ఛాన్స్!
[24]7.ai సంస్థ బెంగళూరులో International Voice Process Executive పోస్టుల కోసం వాక్‌ఇన్ డ్రైవ్ నిర్వహిస్తోంది. ఏప్రిల్ 6 నుంచి 20 వరకు జరిగే ఈ డ్రైవ్‌లో మొత్తం 45 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఫ్రెషర్స్‌తో పాటు 0 నుంచి 2 సంవత్సరాల అనుభవం ఉన్న అభ్యర్థులు అప్లై చేయవచ్చు. ఈ అవకాశానికి 12వ తరగతి, PUC, డిప్లొమా, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినవారు అర్హులు. ముఖ్యంగా మంచి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. కస్టమర్లను హ్యాండిల్ … Read more