కార్గిల్ విజయ్ దివస్ సందర్భంలో సైనికుల త్యాగాలను స్మరించుకున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్
కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా అమరులైన సైనికులకు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నివాళులర్పించారు.
కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా అమరులైన సైనికులకు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నివాళులర్పించారు.
కాపు వర్గాలు ఎటువైపు మొగ్గుచూపితే ఆ పార్టీకే అధికారం దక్కుతుందని టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమ వ్యాఖ్యానించారు. ముద్రగడ ఉద్యమం వల్లే 2019లో టీడీపీ ఓడిపోయిందని ఆయన చెప్పారు.
భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో ఆగస్టు 17 నుంచి వాణిజ్య విమానాల రాకపోకలు ప్రారంభం కానున్నాయని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వెల్లడించారు.
కడప జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లకు సహకరించిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రైవేట్ కాలేజీల్లో ఇంజినీరింగ్ కోర్సుల ఫీజులను ప్రభుత్వం ఖరారు చేసింది. కనీస వార్షిక ఫీజును రూ.47,000గా నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
నీట్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర మంత్రి రాజీనామా చేశారని, అదే బాటలో డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ ఏపీ మంత్రి లోకేశ్ కూడా వైదొలగాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు.
విశాఖపట్నంలో ఆకలితో ఉన్న ఒక యువకుడికి సాయం చేసిన రాపిడో డ్రైవర్ వీడియోను సీఎం చంద్రబాబు సోషల్ మీడియాలో పంచుకున్నారు. తెలుగు ప్రజల హృదయాలు బంగారం లాంటివని ఆయన కొనియాడారు.
తిరువణ్ణామలైలో అరుణాచల గిరి ప్రదక్షిణ సరిహద్దులోని ఇడుక్కు పిల్లయార్ ఆలయ గుహలో ఇరుక్కుని ఏపీకి చెందిన మణికుమార్ అనే భక్తుడు ప్రాణాలు కోల్పోయారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఏడాది ఆగస్టు నుంచి సంజీవని ఆరోగ్య పథకాన్ని అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
కర్నూలు జిల్లా ఆలూరులో సీఎం చంద్రబాబు పర్యటించి అధికారుల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.