Advertisement

ఆలూరులో అధికారుల తీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం

మన పత్రిక, ఆలూరు: కర్నూలు జిల్లా ఆలూరులో నిర్వహించిన సంజీవని కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి Chandrababu Naidu పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు శాఖల అధికారుల పనితీరుపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులను నేరుగా నిలదీసిన ఆయన, తమ పనితీరును తక్షణమే మార్చుకోవాలని గట్టిగా హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు వైసీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వివేకానందరెడ్డి హత్య కేసును ప్రస్తావిస్తూ ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో రౌడీయిజం సహించేది లేదని, శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు.

Advertisement
Advertisement