Ibomma Ravi : ఐబొమ్మ రవికి మద్దతుగా ఆటోపై పోస్టర్
Ibomma Ravi : ఐబొమ్మ రవికి రోజురోజుకూ మద్దతు పెరిగిపోతోంది. సామాన్యుల నుంచి ఎక్కువగా ఆయనకు మద్దతు లభిస్తోంది. ఐబొమ్మ రవి హీరో అంటూ పలువురు సినీ అభిమానులు పొగుడుతున్నారు. ఐబొమ్మ లేకపోతే వేలకు వేలు పెట్టి తాము సినిమాలు చూసే అవకాశం ఉండేది కాదని.. అందుకే ఐబొమ్మ రవి నేరస్థుడు కాదు.. రియల్ హీరో అంటూ సోషల్ మీడియాలో కూడా పోస్టులు తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఐబొమ్మ రవికి మద్దతుగా ఓ ఆటో డ్రైవర్ … Read more