Ibomma Ravi : ఐబొమ్మ రవికి రోజురోజుకూ మద్దతు పెరిగిపోతోంది. సామాన్యుల నుంచి ఎక్కువగా ఆయనకు మద్దతు లభిస్తోంది. ఐబొమ్మ రవి హీరో అంటూ పలువురు సినీ అభిమానులు పొగుడుతున్నారు. ఐబొమ్మ లేకపోతే వేలకు వేలు పెట్టి తాము సినిమాలు చూసే అవకాశం ఉండేది కాదని.. అందుకే ఐబొమ్మ రవి నేరస్థుడు కాదు.. రియల్ హీరో అంటూ సోషల్ మీడియాలో కూడా పోస్టులు తెగ వైరల్ అవుతున్నాయి.
తాజాగా ఐబొమ్మ రవికి మద్దతుగా ఓ ఆటో డ్రైవర్ తన ఆటోపై తెలంగాణ రియల్ హీరో ఐబొమ్మ రవి అంటూ పోస్టర్ వేసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. ఆటోపై వేసిన ఆ పోస్టర్ కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Advertisement
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
