Private Travels Bus : యాసిడ్ ట్యాంకర్‌ను ట్రావెల్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలోని జడ్చర్ల మండలం మాచారం సమీపంలో ఎన్‌హెచ్ 44 హైవేపై చోటు చేసుకుంది. యాసిడ్ ట్యాంకర్ ను బస్సు ఢీకొట్టడంతో ఒక్కసారిగా చుట్టూ పొగలు వ్యాపించాయి.
వెంటనే బస్సులోని ప్రయాణికులు ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా బయటికి దిగి ప్రాణాలు కాపాడుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది ట్యాంకర్ లోని యాసిడ్ ను ఖాళీ చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.
Advertisement
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
