రోడ్లపై కేక్ కటింగ్ చేస్తే కేసులే.. ఎస్పీ సీరియస్ వార్నింగ్!
మన పత్రిక, వెబ్డెస్క్: నూతన సంవత్సర వేడుకల వేళ సూర్యాపేట జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. వేడుకలను శాంతియుతంగా, సురక్షితంగా జరుపుకోవాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ కె. నరసింహ హెచ్చరించారు. జిల్లావ్యాప్తంగా సోమవారం సాయంత్రం 6 గంటల నుంచే విస్తృత తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. నిబంధనలు ఇవే: Mana Patrika DeskMana Patrika Web Desk is our editorial team covering breaking news, … Read more