తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TG TET-2026)కు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు విద్యాశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. అభ్యర్థులు పరీక్షా విధానంపై అవగాహన పెంచుకునేందుకు వీలుగా అధికారిక మాక్ టెస్ట్ లింక్‌ను అందుబాటులోకి తెచ్చింది. జనవరి 3 నుంచి 20వ తేదీ వరకు కంప్యూటర్ బేస్డ్ (CBT) విధానంలో పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే.
ఈ మాక్ టెస్ట్ కోసం అభ్యర్థులు ఎలాంటి ప్రత్యేక రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. లింక్‌లో డిఫాల్ట్‌గా ఉండే యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లతో నేరుగా ‘Sign In’ పై క్లిక్ చేసి ప్రాక్టీస్ పరీక్షను రాయవచ్చు. ఆన్లైన్ పరీక్ష రాసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, స్క్రీన్ ఆప్షన్లపై పట్టు సాధించేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
Advertisement
TG TET 2026 official MOCK TEST LINK
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
