ఆర్ఏడబ్ల్యూ ఎన్టీఆర్ ఆర్గనైజేషన్ నిలిపివేత
జూనియర్ ఎన్టీఆర్ పేరుతో సామాజిక సేవా కార్యక్రమాలు చేపడతామని ప్రకటించిన RAW NTR సంస్థ తమ కార్యకలాపాలను మూసివేస్తున్నట్లు వెల్లడించింది.
జూనియర్ ఎన్టీఆర్ పేరుతో సామాజిక సేవా కార్యక్రమాలు చేపడతామని ప్రకటించిన RAW NTR సంస్థ తమ కార్యకలాపాలను మూసివేస్తున్నట్లు వెల్లడించింది.
చెన్నైలోని రోహిణి థియేటర్‌లో జాన నాయగన్ సినిమా చూసి వస్తున్న నటి త్రిషను అభిమానులు, మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో చుట్టుముట్టారు.
భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రానున్న నేపథ్యంలో ఏర్పాట్లపై మంత్రుల బృందం సమీక్ష నిర్వహించింది.
కుమారుడు చేసిన రోడ్డు ప్రమాదం కేసులో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు పలాస కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.
సత్తుపల్లి పర్యటనలో భాగంగా సింగరేణి జేవీఆర్ ఓపెన్ కాస్ట్ గనిని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సందర్శించారు.
వివిధ నేరాలకు పాల్పడిన ఇద్దరు వ్యక్తులపై పిడి చట్టం కింద నిర్బంధ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కలెక్టర్ ఆదేశాల మేరకు వారిని సెంట్రల్ జైలుకు తరలించారు.
తల్లికి వందనం పథకం కింద అర్హత ఉండి కూడా డబ్బులు రానివారు సచివాలయాల్లో ఫిర్యాదు చేసి సమస్యను పరిష్కరించుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది.
ఏపీకి పరిశ్రమలను వేగంగా ఆకర్షించేందుకు ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ విధానమే కారణమని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఎంఎస్ఎంఈల ప్రోత్సహకాలపై ఏర్పాటైన మంత్రుల బృందం తొలి సమావేశంలో ఆయన మాట్లాడారు.
గ్లోబరీనా సంస్థ వ్యవహారంలో ఆరోపణలు చేసినందుకు గాను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ లీగల్ నోటీసులు జారీ చేశారు.
కుమారుడు చేసిన రోడ్డు ప్రమాదం కేసులో సాక్ష్యాధారాలు చెరిపివేసేందుకు యత్నించారనే ఆరోపణలపై మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు పలాస కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.