మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు 14 రోజుల రిమాండ్ విధించిన పలాస కోర్టు
కుమారుడు చేసిన రోడ్డు ప్రమాదం కేసులో సాక్ష్యాధారాలు చెరిపివేసేందుకు యత్నించారనే ఆరోపణలపై మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు పలాస కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.
కుమారుడు చేసిన రోడ్డు ప్రమాదం కేసులో సాక్ష్యాధారాలు చెరిపివేసేందుకు యత్నించారనే ఆరోపణలపై మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు పలాస కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.
అమరావతిని క్వాంటం పరిశోధనలకు అత్యుత్తమ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు క్వాంటినమ్ సంస్థ ప్రతినిధులతో సమావేశమై చర్చలు జరిపారు.
మేఘాలయలో జరిగిన భర్త రాజా రఘువంశీ హత్య కేసులో నిందితురాలు సోనమ్ రఘువంశీకి మంజూరైన బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది.
అమరావతిలో క్వాంటం ఫైనాన్స్ హబ్‌ను ఏర్పాటు చేసేందుకు పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో ఒప్పందం కుదిరింది.
తెనాలిలో డ్రైవింగ్ టెస్టు సమయంలో జరిగిన ప్రమాదంలో కారు జనంపైకి దూసుకెళ్లడంతో నలుగురు గాయపడ్డారు.
తిరుమల అలిపిరి కాలినడక మార్గంలో ఓ యువతి సినిమా ఫ్లెక్సీని ప్రదర్శించడం తీవ్ర విమర్శలకు దారితీసింది.
భూ రికార్డుల్లో అక్రమాలను అరికట్టేందుకు సీఎం చంద్రబాబు ‘మీ భూమి-బ్లాక్‌చెయిన్’ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించారు. నవంబర్ నుంచి దీనిని రాష్ట్రమంతటా అమలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు.
హనీమూన్ హత్య కేసులో నిందితురాలు సోనమ్ రఘువంశీకి మంజూరైన బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఆమె మూడు వారాల్లోగా లొంగిపోవాలని ఆదేశించింది.
చిట్యాల మండలం ముచ్చినిపర్తి గ్రామంలో అక్రమంగా నిల్వ చేసిన 6 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తిరుపతిలో భూమి స్వాధీనంపై ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ నేత భూమనా కరుణాకర్ రెడ్డి విమర్శలు గుప్పించారు.