రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై సీఈఓకు బిజెపి ఫిర్యాదు
ఓటర్ల నమోదుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకునేలా ఆదేశించాలని కోరుతూ బిజెపి సీఈఓకు ఫిర్యాదు చేసింది.
ఓటర్ల నమోదుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకునేలా ఆదేశించాలని కోరుతూ బిజెపి సీఈఓకు ఫిర్యాదు చేసింది.
గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్రంలోని ఉపాధ్యాయ సంఘాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మరియు ప్రాథమిక ఉపాధ్యాయ సంఘాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, జిల్లా కార్యవర్గ సభ్యులకు విషయం: తెలంగాణ ప్రభుత్వ ప్రాథమిక విద్య పరిరక్షణ – జీవో నెం.25 సవరణ కోసం ఉమ్మడి పోరాటానికి విజ్ఞప్తి. గౌరవనీయులైన సంఘ నాయకులారా, నమస్కారములు. ప్రభుత్వ ప్రాథమిక విద్య భవిష్యత్తు గురించి మనమందరం ఒకసారి గంభీరంగా ఆలోచించాల్సిన సమయం వచ్చింది. నేడు … Read more
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మహిళ మృతి చెందడంతో బంధువులు ఆగ్రహంతో ఆసుపత్రి రిసెప్షన్‌కు నిప్పు పెట్టారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఆమె చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంపై తెలంగాణకు చెందిన పలువురు రాజకీయ నాయకులు స్పందించారు.
పొగాకు రైతుల సమస్యలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. సమస్యకు తాత్కాలిక ఉపశమనం కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని ఏపీ సీఎం చంద్రబాబు కోరారు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనం కోసం క్యూలైన్లలో ఉన్న భక్తులకు స్వామివారి దర్శనానికి దాదాపు 24 గంటల సమయం పడుతోంది.
మేడ్చల్ సమీపంలో నిలిపి ఉంచిన లారీని స్కూల్ బస్సు వెనుక నుంచి ఢీకొనడంతో ఇద్దరు విద్యార్థులు, డ్రైవర్ గాయపడ్డారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఎల్-నినో ప్రభావం వల్ల నీటి కొరత ఏర్పడినందున ఇరిగేషన్ అధికారుల సెలవులను రద్దు చేస్తున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.
చిత్తూరు జిల్లాలోని చిగురుగుంట-బి.సానత్తం గనుల్లో వేలం ప్రక్రియ ద్వారా తవ్వకాలు పునఃప్రారంభించేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
తెలంగాణలో సైబర్ నేరాల బాధితులకు చెందిన రూ. 9.78 కోట్లను రీఫండ్ చేయడానికి టీజీసీఎస్బీ చర్యలు చేపట్టింది.