మన పత్రిక: ఆంధ్రప్రదేశ్‌లో పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ క్రమంలో రైతులకు తాత్కాలిక ఉపశమనం మాత్రమే కాకుండా, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్టుబట్టారు.
రైతులను ఆదుకోవడానికి కేంద్ర బృందం మూడు ప్రధాన ప్రతిపాదనలను సిద్ధం చేసింది. వీటితో పాటు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పొగాకు కొనుగోలుదారులతో చర్చలు జరిపారు. ఈ అంశంపై మరింత స్పష్టత కోసం సోమవారం రోజున మరోసారి సమావేశం నిర్వహించనున్నారు.
Advertisement

Rajendar Degavath has three years of experience in content writing across education, employment, politics, technology, entertainment, and current affairs. He focuses on creating reliable, reader-friendly stories that explain important topics in simple language.
ఇవి కూడా చదవండి :
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై స్పందించిన తెలంగాణ నాయకులు
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా బిజేపి సిద్ధాంతానికి నిదర్శనం: బండి సంజయ్
- తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ సర్వదర్శనానికి 24 గంటల సమయం
- మేడ్చల్లో స్కూల్ బస్సును ఢీకొట్టిన లారీ డ్రైవర్, ఇద్దరు విద్యార్థులకు గాయాలు
- రాష్ట్రంలో నీటి కొరతపై ఇరిగేషన్ అధికారులకు మంత్రి నిమ్మల ఆదేశాలు
Advertisement
