తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ ‘మాక్ అసెంబ్లీ’.. సీఎం పాత్రలో తలసాని
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు, అసెంబ్లీలో ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారంటూ నిరసిస్తూ శనివారం తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వినూత్న రీతిలో ‘మాక్ అసెంబ్లీ’ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాత్ర పోషించగా, ఎమ్మెల్యే మాణిక్ రావు స్పీకర్‌గా వ్యవహరించారు. సభలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై తలసాని తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ సందర్భంగా సస్పెన్షన్లపై చురకలంటిస్తూ.. “కొండా సురేఖ … Read more