కవిత కొత్త పార్టీ తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి!
మన పత్రిక, వెబ్‌డెస్క్ BRS ఎమ్మెల్సీ కవిత ( MLC Kavitha ) కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నారని తెలుస్తోంది. ఈ పార్టీని దీపావళి సందర్భంగా లాంచ్ చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ పార్టీ పేరును బీసీ కాన్సెప్ట్ ప్రధానాంశంగా తీసుకుని ‘తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి’ (TBRS) గా పెట్టే అవకాశం ఉందని సమాచారం. బీసీ సమాజం ఓటు బ్యాంకును లక్ష్యంగా చేసుకుని ఈ పార్టీ ప్రారంభం కానుంది. పార్టీ కార్యాలయం కోసం బంజారాహిల్స్లో … Read more