Horoscope 15 Oct 2025 : 15 అక్టోబర్ 2025 బుధవారం రాశి ఫలాలు
Today Horoscope : 15 అక్టోబర్ 2025, బుధవారం రాశి ఫలాలు ఇలా ఉన్నాయి. మేషం : శుభకార్యాలు చేస్తారు. దాని వల్ల డబ్బు ఎక్కువగా ఖర్చు అవుతుంది. ప్రయాణాలు చేస్తారు. దాని వల్ల ఆరోగ్య సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉంది. అన్ని విషయాల్లో జాగ్రత్త అవసరం. వృషభం : శుభకార్యాలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తారు. అవి నెరవేరుతాయి. దూర బంధువులను కలుస్తారు. ధన లాభం ఉంటుంది. ఏ పని మొదలు పెట్టినా దాంట్లో విజయం … Read more