Indiramma Houses | రూ. 1,000 కోట్లు విడుదల, 2.04 లక్షల ఇళ్ల నిర్మాణం ప్రారంభం
మన పత్రిక, వెబ్డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో ( TELANGANA ) పేదలకు సొంతిళ్లు కల్పించే లక్ష్యంతో అమలులో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల ( Indiramma Indlu ) పథకం వేగంగా పురోగమిస్తోంది. హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ గౌతమ్ తాజాగా వెల్లడించిన సమాచారం ప్రకారం, ఈ పథకం కింద ఇప్పటివరకు రూ. 1,000 కోట్లు లబ్ధిదారులకు చెల్లించారు. Indiramma Houses news రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 3 లక్షల ఇళ్లను మంజూరు చేసింది. అందులో 2.04 లక్షల … Read more