Panchayati elections | ఎన్నికల షెడ్యూల్ విడుదల
మన పత్రిక, వెబ్డెస్క్ : తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ఓటరు, పోలింగ్ కేంద్రాల జాబితాల షెడ్యూల్ విడుదల చేసింది. Telangana Panchayat Elections 2025 ఓటరు జాబితా షెడ్యూల్: పోలింగ్ కేంద్రాల జాబితా షెడ్యూల్: MPDOలు, ADEAs, జిల్లా కలెక్టర్లు ప్రక్రియను పర్యవేక్షిస్తారు. షెడ్యూల్ పూర్తయిన తర్వాత సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.