తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు | Telangana assembly session 2025 Live Updates
తెలంగాణ అసెంబ్లీ రేపటికి ఉదయం 9 గంటలకు వాయిదా పడింది. ఆదివారం కాళేశ్వరం ప్రాజెక్టుపై చర్చ జరగనుంది. కొద్దిసేపట్లో BAC సమావేశం జరగనుంది. ఎన్ని రోజుల పాటు సమావేశాలు, ఏ అంశాలపై చర్చించాలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. 11:48 AM తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా. 11:40 AM 2014లో టీడీపీ నుంచి, తర్వాత బీఆర్ఎస్ నుంచి రెండుసార్లు గెలిచారు గోపీనాథ్. ఆయన అనారోగ్యాన్ని ఎవరికీ చెప్పుకోలేదు. గోపీనాథ్ కుటుంబానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని కేటీఆర్ హామీ … Read more