AP Degree Admissions 2025: ఆంధ్రప్రదేశ్ డిగ్రీ అడ్మిషన్లు గడువు పొడిగింపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిగ్రీ కోర్సులకు అడ్మిషన్ల రిజిస్ట్రేషన్ గడువును సెప్టెంబర్ 1, 2025 వరకు పొడిగించారు. విద్యార్థులు https://sche.ap.gov.in/ECET ద్వారా ఆన్‌లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. AP DEGREE ADMISSIONS 2025 DATE EXTENDED ముఖ్య తేదీలు: ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని విద్యార్థులు తమ ప్రాధాన్యత కళాశాలలు, కోర్సులను ఎంచుకోవాలని అధికారులు సూచించారు.