‘ఇందిరమ్మ ఇండ్లు.. పేదల సొంతింటి కల సాకారం’
మన పత్రిక, వెబ్ డెస్క్: రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్ల పట్టాలను ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పంపిణీ చేశారు. యాదగిరిగుట్టలోని బీర్ల నిలయంలో బొమ్మలరామారం, తుర్కపల్లి మండలాలతో పాటు ఆలేరు పట్టణానికి చెందిన 94 మంది లబ్ధిదారులకు ఈ పట్టాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి, నియోజకవర్గానికి అదనంగా మరో 200 ఇండ్లను మంజూరు చేయించుకోగలిగానని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరు … Read more