తెలంగాణలో 5,000 పోలీసు ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్ | TS Police Jobs 2026
పోలీస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న తెలంగాణ యువతకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. హోమ్ డిపార్ట్‌మెంట్ పరిధిలో 5,000 పోలీసు పోస్టుల భర్తీకి ప్రభుత్వం అధికారికంగా అనుమతి ఇచ్చింది. ఈ మేరకు జూన్ 27, 2026న ఉత్తర్వులు జారీ చేసింది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP), హైదరాబాద్ కంట్రోల్ పరిధిలోని వివిధ కేటగిరీల ఖాళీలను తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (TSLPRB) ద్వారా డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ పద్ధతిలో భర్తీ చేయనున్నట్లు స్పష్టం చేసింది. … Read more