Sankranthi Race : ఇక మిగిలింది ఈ రెండే.. డిసైడ్ చేసేది ఆడియన్సే..

Anaganaga okaraju, Narinari Nadumamurari movies in pongal race

టాలీవుడ్ లో ఈ సంక్రాంతి కానుకగా (Sankranthi race) ఏకంగా ఐదు సినిమాలు రిలీజ్ కి రెడీ అయిన సంగతి తెలిసిందే. డబ్బింగ్ సినిమాలతో సంబంధం లేకుండా, మరీ చిన్న సినిమాలు కాకుండా, స్టార్ హీరో నుండి మిడ్ రేంజ్ స్టార్ హీరోల సినిమాలు కలిపి ఏకంగా 5 పండక్కి ఒకేసారి రిలీజ్ కావడం చాలా అరుదనే చెప్పాలి. ఇక ఈ పొంగల్ రేస్ లో ముందుగా రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) రాజా సాబ్ (Rajasaab) … Read more

MSVPG : తొలిరోజు అదరగొట్టిన ప్రసాద్ గారు… సెకండ్ బిగ్గెస్ట్…

Mana Shankara Vara Prasad Garu first day collections list

టాలీవుడ్ లో 2026 సంక్రాంతి కానుకగా ఏకంగా ఐదు సినిమాలు రిలీజ్ కి రెడీ కాగా, అందులో మూడు ఇప్పటికే రిలీజ్ అయ్యాయి. వాటిలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటించిన “మన శంకర వర ప్రసాద్ గారు” (Mana shankara Varaprasad garu) ఒకటి. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ చిత్రం క్రిటిక్స్ పరంగా మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకున్నా, ఆడియన్స్ ని మాంచి కామెడీ ఎంటర్టైనర్ గా నవ్విస్తుంది. ముఖ్యంగా పండగ సందర్బంగా ఫ్యామిలీ … Read more

The RajaSaab : వీకెండ్ కుమ్మేసిన రాజా సాబ్.. కానీ?

The Rajasaab movie weekend collections

టాలీవుడ్ లో ఈ సంక్రాంతికి ఏకంగా ఐదు సినిమాలు రిలీజ్ కి రెడీ అవగా, అందులో మొదటిగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా నటించిన “రాజా సాబ్” (Rajasaab) రిలీజ్ అయింది. జనవరి 9న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన తెచ్చుకుంది. హారర్ & థ్రిల్లర్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం క్రిటిక్స్ నుండి ఆశించిన రెస్పాన్స్ తెచ్చుకోకపోయినా, తొలిరోజు టాక్ తో సంబంధం లేకుండా బాక్స్ … Read more

Yandamoori Veerendranath : హద్దుమీరిన యండమూరి.. ఈ వయసులో అవసరమా?

Yandamoori Veerendranath Controvercy words in public meeting

తెలుగు రచయితలలో ఎంతో పేరున్న నవలా రచయిత “యండమూరి వీరేంద్రనాథ్”(Yandamoori Veerendranath). “తులసిదళం” (Tulasidalam) నవలతో ఫేమస్ అయిన యండమూరి వీరేంద్రనాథ్ చలన చిత్ర రంగంలోనూ రాణించారు. ఆయన రచించిన పలు నవలలను సినిమాలుగా తెరకెక్కించారు డైరెక్టర్లు. ముఖ్యంగా యండమూరి వీరేంద్రనాథ్ రచించిన ఓ నవలను ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన చిరంజీవి (Chiranjeevi) “అభిలాష”, ఛాలెంజ్, రాక్షసుడు వంటి చిత్రాలు తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి ప్రజాదరణ తెచ్చుకున్నాయి. అంతే కాదు యువతకు సందేశాలిస్తూ పలు వ్యక్తిత్వ … Read more

Peddi : పెద్ది నుండి అదిరిపోయే అప్డేట్… స్టోరీ గురించి ఇంట్రెస్టింగ్ రూమర్?

Peddi next sechdule update

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా నటిస్తున్న “పెద్ది” (Peddi) సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంటుంది. ఇప్పటికే 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ భారీ పాన్ ఇండియా మూవీ గురించి నెక్స్ట్ షెడ్యూల్ అప్డేట్ కూడా వచ్చింది. మొన్నటివరకు ఢిల్లీ లో జరిగిన షెడ్యూల్ ని సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసి సంక్రాంతి పండగ సందర్బంగా కాస్త విరామం ప్రకటించారు. అయితే పండగ తర్వాత షెడ్యూల్ గురించి ఓ … Read more

రాజేంద్ర ప్రసాద్ పాత సినిమా.. కానీ పాయింట్ మాత్రం ఇప్పటికీ హాట్ టాపిక్!

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: Subramanyam Dogiparthi కొన్ని సినిమాలు విడుదలైనప్పుడు పెద్దగా ఆడకపోవచ్చు, కానీ కాలం గడిచేకొద్దీ వాటిలోని కంటెంట్ సామాజికంగా ఎంతో రిలవెంట్‌గా అనిపిస్తుంది. అలాంటి సినిమానే 1989లో విజయ బాపినీడు దర్శకత్వంలో వచ్చిన ‘జూ..లకటక’ (Zoo Laka Taka). న నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, చంద్రమోహన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అప్పట్లో కమర్షియల్ గా సక్సెస్ కాకపోయినా, అందులో చర్చించిన ‘మతాంతర వివాహాల’ అంశం ఇప్పటికీ చర్చనీయాంశమే. అప్పట్లో సహజం.. … Read more

మన శంకర వరప్రసాద్ గారు రివ్యూ: వింటేజ్ చిరు, వెంకీల సంక్రాంతి ట్రీట్

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: ఈ సంక్రాంతికి (2026) మెగాస్టార్ చిరంజీవి, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన మోస్ట్ అవేటెడ్ మూవీ ‘మన శంకర వరప్రసాద్ గారు’ (Mana Shankara Varaprasad Garu). విక్టరీ వెంకటేశ్ ప్రత్యేక పాత్రలో నటించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నేడు (జనవరి 12) విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేర మెప్పించింది? వింటేజ్ చిరు మ్యాజిక్ రిపీట్ అయ్యిందా? రివ్యూలో చూద్దాం. కథేంటంటే? … Read more

Tollywood : నన్నెవరూ కలుస్తలేరు.. సినిమాటోగ్రఫీ మంత్రి సంచలన వ్యాఖ్యలు..

Cinematography minister Komati Reddy Venkat Reddy about Movie Ticket Hikes

టాలీవుడ్ పై గత కొంత కాలంగా తెలంగాణ (Telangana) ప్రభుత్వం గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తుందని సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలను బట్టి తెలుస్తుంది. ఆ మధ్య అల్లు అర్జున్ విషయం నుండి నిన్నటి ప్రభాస్ (Prabhas) రాజా సాబ్ సినిమా వరకు ఏదో ఒక రకంగా ప్రభుత్వం నుండి సమస్య వస్తూనే ఉంది. అసలు విషయానికి వస్తే.. మొన్న రాజా సాబ్ (Rajasaab) రిలీజ్ సందర్బంగా అయిన రచ్చ గురించి తెలిసిందేగా. ప్రభాస్ “రాజాసాబ్” సినిమాని పాన్ … Read more

Chiranjeevi : ప్రీమియర్స్ కి ముందే హాఫ్ దాటేసిన వర ప్రసాదు..

Mana Shankara Varaprasad Crossed Half million mark in overseas

టాలీవుడ్ లో ఈ సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న క్రేజీ సినిమాల్లో ఒకటి “మన శంకర వర ప్రసాద్ గారు”. మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఎంటర్టైన్మెంట్ స్పెషలిస్ట్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించిన ఈ సినిమా జనవరి 12న సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ కూడా ప్రమోషన్లు భారీగా చేస్తున్నారు. ఇప్పటికే సంక్రాంతి రేస్ సినిమాల్లో రాజా సాబ్ రిలీజ్ కాగా, నెక్స్ట్ చిరు మూవీనే రిలీజ్ కానుంది. ఇక విక్టరీ వెంకటేష్ ఈ … Read more

RajaSaab : ప్రొడ్యూసర్లు నిజంగా ఇంత పెట్టినట్టుందా?

Rumors on Rajasaab movie budget

రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా నటించిన రాజా సాబ్ (Rajasaab) ఫైనల్ గా సంక్రాంతి కానుకగా నేడు అనగా జనవరి 9న థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే ప్రీమియర్స్ నుండే అంతంత మాత్రం అన్న టాక్ తెచ్చుకున్న రాజాసాబ్ తెలుగు రాష్ట్రాల్లో టాక్ తో సంబంధం లేకుండా ఓపెనింగ్స్ అందుకున్నాడు. ఆడియన్స్ నుండి మరీ అంత బ్యాడ్ గా లేదన్న టాక్ తెచ్చుకోగా, కొత్తదనం మాత్రం అస్సలు కనిపించకపోగా, లెంగ్తి సీన్స్ తో ఆడియన్స్ కి … Read more