Geetu Mohandas: టాక్సిక్ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ ఎవరు?

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: Toxic Director Geetu Mohandas: రాకింగ్ స్టార్ యష్ హీరోగా వస్తున్న ‘టాక్సిక్’ (Toxic) టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. అయితే, యష్ లుక్ కంటే ఎక్కువగా అందరి దృష్టిని ఆకర్షించింది ఈ సినిమా దర్శకురాలు గీతూ మోహన్ దాస్ (Geetu Mohandas). ఇంత వైల్డ్ టీజర్‌ను ఒక లేడీ డైరెక్టర్ కట్ చేశారంటే నమ్మలేకపోతున్నామని సాక్షాత్తు రామ్ గోపాల్ వర్మ (RGV) ట్వీట్ చేశారంటే ఆమె … Read more

బ్రహ్మముడి ట్విస్ట్.. ఆస్పత్రి నుంచి కావ్య మాయం | Brahmamudi Today

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: స్టార్ మాలో ప్రసారమవుతున్న పాపులర్ సీరియల్ ‘బ్రహ్మముడి’ రోజుకో మలుపు తిరుగుతోంది. జనవరి 9 (గురువారం) ఎపిసోడ్‌లో హైడ్రామా చోటుచేసుకుంది. రాజ్ అరెస్టుతో కంగారుపడిన కావ్యకు ఏడో నెలలోనే నొప్పులు రావడం, ఆస్పత్రిలో ఆమె కండిషన్ సీరియస్‌గా మారడంతో ఉత్కంఠ నెలకొంది. రాజ్ వస్తేనే ఆపరేషన్.. రాజ్ అరెస్ట్ విషయం తెలిసి తట్టుకోలేకపోయిన కావ్యకు నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి క్రిటికల్‌గా ఉందని, బీపీ కంట్రోల్ … Read more

The Rajasaab Review: ది రాజా సాబ్ రివ్యూ.. ప్రభాస్ వన్ మ్యాన్ షో

Rajasaab review telugu: పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబినేషన్‌లో వచ్చిన మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ది రాజా సాబ్’ (The Raja Saab). హారర్, ఫాంటసీ ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ చిత్రం నేడు (జనవరి 9) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వింటేజ్ ప్రభాస్‌ను చూపిస్తానని మాటిచ్చిన మారుతి, ఆ మాటను నిలబెట్టుకున్నారా? సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్‌లో నిలుస్తుంది? మన పత్రిక రివ్యూలో చూద్దాం. కథేంటంటే? రాజు (ప్రభాస్) తన … Read more

‘రాజా సాబ్’కు నైజాంలో బిగ్ షాక్.. ఇంత పెద్ద సినిమాకు ఆ ఒక్కటి మైనస్!

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ సెన్సేషన్ ‘ది రాజా సాబ్’ (The Raja Saab) విడుదలకు సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఉదయం 9.30 గంటల నుంచి స్పెషల్ ప్రీమియర్స్ పడుతున్నాయి. కానీ, ప్రభాస్ అడ్డాగా భావించే నైజాం (Nizam) ఏరియాలో మాత్రం సినిమాకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఇంత పెద్ద సినిమా రిలీజ్ అవుతున్నా, ఇప్పటి వరకు ఇక్కడ బుకింగ్స్ ఓపెన్ కాకపోవడం ఫ్యాన్స్‌ను, ట్రేడ్ వర్గాలను … Read more

చైల్డ్ ఆర్టిస్ట్ కాదు, అసలు హీరో ఆయనే!

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: సూపర్ స్టార్ మహేశ్ బాబు బాలనటుడిగా చేసిన సినిమాల్లో చాలా ప్రత్యేకమైన చిత్రం ఒకటుంది. అదే ‘కొడుకులు దిద్దిన కాపురం’. సాధారణంగా చైల్డ్ ఆర్టిస్ట్ అంటే హీరో చిన్నప్పటి పాత్రలోనో, సహాయ పాత్రలోనో కనిపిస్తారు. కానీ ఈ సినిమాలో మహేశ్ బాబు ద్విపాత్రాభినయం (Dual Role) చేసి, సినిమా మొత్తాన్ని తన భుజాలపై నడిపించారు. అందుకే ఇది చైల్డ్ ఆర్టిస్ట్ సినిమా కాదు, మహేశ్ బాబే అసలు హీరో అని విశ్లేషకులు … Read more

వెకేషన్ నుంచి తిరిగొచ్చిన విజయ్, రష్మిక.. ఎయిర్‌పోర్ట్‌లో వీడియో వైరల్!

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: టాలీవుడ్ క్రేజీ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మరోసారి వార్తల్లో నిలిచారు. న్యూ ఇయర్ వేడుకల కోసం ఇటలీ వెళ్లిన ఈ జంట, సోమవారం (జనవరి 5) తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. వెళ్లేటప్పుడు వేర్వేరుగా వెళ్లినప్పటికీ, తిరుగు ప్రయాణంలో మాత్రం ఇద్దరూ కలిసే ఎయిర్‌పోర్ట్‌లో కనిపించడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం వీరి ఎయిర్‌పోర్ట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎయిర్‌పోర్టులో సందడి మీడియా కంటపడకుండా ఉండేందుకు … Read more

అనుపమ, తరుణ్ భాస్కర్ ‘క్రేజీ కళ్యాణం’.. టైటిల్ అనౌన్స్‌మెంట్ అదిరింది!

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: టాలీవుడ్‌లో ఓ సరికొత్త క్రేజీ కాంబినేషన్ సెట్ అయ్యింది. వరుస సినిమాలతో దూసుకెళ్తున్న హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran), వెర్సటైల్ డైరెక్టర్ కమ్ యాక్టర్ తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రానికి ‘క్రేజీ కళ్యాణం( Crazy Kalyanam )’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఆరో సినిమాస్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నంబర్ 2గా తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్‌ను మేకర్స్ ఈ రోజు (జనవరి 5) అధికారికంగా ప్రకటించారు. 100 … Read more

చిరు-వెంకీల మాస్ రచ్చ: ‘మన శంకర వరప్రసాద్ గారు’ ట్రైలర్ వచ్చేసింది!

మన పత్రిక, వెబ్​డెస్క్: సంక్రాంతి పండుగకు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ‘మన శంకర వరప్రసాద్ గారు (mana shankara varaprasad garu trailer)’ సినిమాతో వినోదాల విందు పంచేందుకు సిద్ధమయ్యారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ ఈ ఆదివారం విడుదల చేశారు. ట్రైలర్ ఆద్యంతం యాక్షన్, కామెడీతో ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా సాగింది. చిరు వింటేజ్ లుక్, నయనతారతో కెమిస్ట్రీ, అత్తమామలతో చిరు పడే ఫ్రస్ట్రేషన్ కామెడీ సీన్లు నవ్వులు పూయిస్తున్నాయి. … Read more

సౌందర్య మరణానికి ముందురోజు ఏం జరిగింది? అనుకోకుండా రికార్డయిన ఆ ఫోన్ కాల్ ఏం చెప్పింది?

మన పత్రిక, వెబ్​డెస్క్: సినీ నటి సౌందర్య మరణం ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తూనే ఉంటుంది. 2004 ఎన్నికల ప్రచారంలో హెలికాప్టర్ ప్రమాదంలో ఆమె మరణించిన విషయం తెలిసిందే. అయితే, ఆ ప్రమాదానికి రెండు రోజుల ముందు (ఏప్రిల్ 15, 2004) జరిగిన ఓ సంఘటన, అనుకోకుండా రికార్డయిన ఓ ఫోన్ కాల్ ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారితీసింది. అప్పట్లో బీజేపీ నేత చెన్నమనేని విద్యాసాగర్ రావు కరీంనగర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. తేజా టీవీకి … Read more

వనవీర ట్రైలర్ విడుదల.. మైథలాజికల్ డ్రామాతో అవినాష్ ఎంట్రీ, విలన్‌గా

మన పత్రిక, వెబ్​డెస్క్: అవినాష్ తిరువీధుల కథానాయకుడిగా, దర్శకుడిగా పరిచయమవుతున్న తాజా చిత్రం ‘వనవీర’. మైథలాజికల్ రూరల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్ర ట్రైలర్‌ను హైదరాబాద్‌లో ఘనంగా విడుదల చేశారు. శంతను పత్తి సమర్పణలో సిల్వర్ స్క్రీన్ సినిమాస్ బ్యానర్‌పై అవినాష్ బుయానీ, ఆలపాటి రాజా, సి.అంకిత్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్‌గా నటిస్తుండగా, నందు ప్రతినాయకుడి పాత్రలో వైవిధ్యంగా కనిపించనున్నారు. ప్రముఖ రచయిత సాయిమాధవ్ బుర్రా మాటలు, వివేక్ సాగర్ … Read more