VD14 : రౌడీ బాయ్ నుండి కొత్త మూవీ క్రేజీ అప్డేట్..

Vijay Devarakonda 14th movie update

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ప్రస్తుతం ఒక సాలిడ్ హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. అర్జున్ రెడ్డి, గీతా గోవిందం తర్వాత ఆ రేంజ్ సక్సెస్ మళ్ళీ రాలేదు. రీసెంట్ గా భారీ అంచనాలతో వచ్చిన కింగ్డమ్ కూడా ఆడియన్స్ ను ఇంప్రెస్ చేయలేకపోయింది. అందుకే సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్నాడు. దిల్ రాజు (Dil raju) ప్రొడక్షన్ లో చేస్తున్న రౌడీ జనార్ధన( Rowdy Janardhana) సినిమాపై కూడా భారీ అంచనాలున్నాయి. కాగా … Read more

Swayambhu : నిఖిల్ మోస్ట్ క్రేజియస్ట్ పాన్ ఇండియా మూవీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే.!

Nikhil Siddharth Swayambhu Movie Postponed to april 10th

టాలీవుడ్ లో తెరకెక్కుతున్న క్రేజీ పాన్ ఇండియా మూవీస్ లో నిఖిల్ సిద్ధార్థ్ (Nikhil Siddharth) హీరోగా నటిస్తున్న “స్వయంభు” (Swayambhu) సినిమా కూడా ఒకటి. కార్తికేయ 2 తర్వాత నిఖిల్ ఈ సినిమా అనౌన్స్ చేయగా, రెండేళ్లుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వంద కోట్లకి పైగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తుండగా, పాన్ ఇండియా భాషలతో పాటు చైనీస్, కొరియన్ భాషల్లో కూడా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో సంయుక్త … Read more

Peddi : పెద్ది నుండి క్రేజీ న్యూస్.. స్టార్ హీరోయిన్ స్పెషల్ ఎంట్రీ

Mrunal Thakur Item Song in Peddi movie

టాలీవుడ్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ క్రేజీ చిత్రాల్లో “పెద్ది” (Peddi) ఒకటి. ఈ సినిమాపై పాన్ ఇండియా రేంజ్ లో ఏ రేంజ్ లో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పెద్ది ఎప్పుడెప్పుడు వస్తుందా అని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram charan) అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దర్శకుడు బుచ్చిబాబు సానా (Buchibabu Sana) డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ (Mythri movie makers) వారు భారీ బడ్జెట్ తో … Read more

Gopichand : మ్యాచో స్టార్ మూవీపై అదిరిపోయే అప్డేట్…

Gopichand 33 Movie Update

టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ (Gopichand) హీరోగా నటిస్తున్న తన 33వ చిత్రంపై ఫ్యాన్స్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ప్లాపుల్లో ఉన్న గోపీచంద్ కి ఒక భారీ సక్సెస్ కావాలి. అందుకే ఇంకా టైటిల్ కూడా పెట్టని తన కొత్త సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడు. అప్పుడెప్పుడో బర్త్ డే స్పెషల్ గా ఫస్ట్ లుక్ వదిలిన మేకర్స్ నుండి మళ్ళీ ఎలాంటి అప్డేట్ రాలేదు. ఇప్పుడు ఫైనల్ గా మేకర్స్ నుండి క్రేజీ … Read more

Peddi : పెద్ది వాయిదా పడనుందా? క్లారిటీ ఎప్పుడు?

Peddi Movie Postpone Rumours Trending In social media

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా తెరకెక్కుతున్న “పెద్ది” (Peddi)పై పాన్ ఇండియా లెవెల్లో ఏ రేంజ్ అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విడుదలైన ఫస్ట్ లుక్ నుండి టీజర్ సహా, చికిరి (Chikiri) సాంగ్ కూడా ఓ రేంజ్ లో ఫ్యాన్స్ ని ఇంప్రెస్ చేసాయి. పెద్ది నుండి ఏ అప్డేట్ వచ్చినా అది సెన్సేషన్ అవుతుంది. ఇక పెద్ది నుండి రెండో సాంగ్ ని ఫిబ్రవరిలో రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు మేకర్స్. … Read more

Tollywood : ప్రాఫిట్ జోన్ లోకి మూడు సినిమాలు… ఎక్కువ లాభాలు దేనికంటే!

Tollywood Sankranthi Movies collections Update

టాలీవుడ్ లో ఈ సంక్రాంతికి (Sankranthi Race) ఏకంగా ఐదు సినిమాలు రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అన్నీ ఎంటర్టైన్మెంట్ జోనర్ లోనే రిలీజ్ కాగా, ఐదు సినిమాలు కూడా స్ట్రెయిట్ సినిమాలే కావడం విశేషం. అయితే వీటిలో రాజా సాబ్ (RajaSaab), భర్త మహాశయులకు విజ్ఞప్తి (Bhartha Mahasayulaku Wignyapthi) మినహా, మిగతా మూడు సినిమాలు హిట్ అయ్యాయి. చిరంజీవి (Chiranjeevi) నటించిన “మన శంకర వర ప్రసాద్ గారు” (ManaShankaraVaraPrasadGaru), నవీన్ పోలిశెట్టి (NaveenPolishetty) … Read more

Teena Shravya : క్షమాపణ కోరిన హీరోయిన్.. ఇక వివాదం ముగిసినట్టే..

Actress Teen Shravya Apologies to public

తెలంగాణ లో ప్రస్తుతం ప్రసిద్ధ గిరిజన క్షేత్రమైన “మేడారం” (Medaram) జాతరకు అంతా సిద్ధమైంది. ఇప్పటికే భక్తులు సమ్మక్క – సారలమ్మలను దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. రోజురోజుకి జనాల రద్దీ కూడా పెరిగిపోతుంది. ఇక ఈ జాతరలో బంగారంగా పిలవబడే బెల్లంతో తులాభారం వనదేవతలకు సమర్పించడం ఆచారం. అయితే రీసెంట్ గా ప్రముఖ తెలుగు హీరోయిన్ టీనా శ్రావ్య (Teena Shravya) తన పెంపుడు కుక్కకు బంగారం తూకం వేసిన వీడియో వైరల్ అయిన సంగతి … Read more

Tollywood : ప్రీ వెడ్డింగ్ షో హీరోయిన్ పై నెట్టింట ట్రోల్.. అసలు విషయం ఇది

Netizans Trolling Actrees Teena Shravya On Social media

సోషల్ మీడియాలో ఈ మధ్య లేని పోనీ విషయాలకు నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా సెలెబ్రిటీల విషయంలో నెటిజన్లు, కామన్ పబ్లిక్ అసలు విషయం పూర్తిగా తెలుసుకోకుండా ఫైర్ అవుతున్నారు. నిన్న నటి రేణు దేశాయ్ (Renu Desai) పైన కూడా సోషల్ మీడియాలో అసలు విషయం తెలుసుకోకుండా ట్రోల్ చేస్తున్నారు. అలాగే తాజాగా ఓ సరదా సంఘటన విషయంలో తాజాగా ఓ తెలుగు హీరోయిన్ ని సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. కమిటీ కుర్రోళ్ళు … Read more

Dimple Hayathi : నాకు పెళ్లి కాలేదు.. క్లారిటీ ఇచ్చిన డింపుల్

Dimple Hayathi Gives Clarity on Marriage Rumars

టాలీవుడ్ లో హీరో, హీరోయిన్లపై ఒకరితో క్లోజ్ గా మూవ్ అయితే అప్పటికప్పుడు ఎన్నో రకాల రూమర్లు నెట్టింట చక్కర్లు కొట్టడం కామనే. అందులో కొన్ని నిజమైనవి ఉన్నాయి, చాలా వరకు అవాస్తవాలు కూడా ఉన్నాయి. ఇక తాజాగా మరో టాలీవుడ్ (Tollywood) హీరోయిన్ కి ఈ రూమర్ల గోల ఎక్కువైంది. ఆమె ఎవరో కాదు డింపుల్ హయతి(Dimple hayathi). ఐటెం సాంగ్ తో కెరీర్ స్టార్ట్ చేసిన ఈ తెలుగు హీరోయిన్ టాలీవుడ్ లో మినిమం … Read more

Chiranjeevi : ట్రిపుల్ సెంచరీకి చేరువలో ప్రసాదు గారు..

Mana shankara vara prasad garu box office collections report

టాలీవుడ్ లో ఈ సంక్రాంతికి ఏకంగా ఐదు సినిమాలు రిలీజ్ అయిన విషయం తెలిసిందే. అందులో ఓ రెండు సినిమాలు మినహా మిగతా సినిమాలు ఆడియన్స్ ని మెప్పించగా, ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి నటించిన “మన శంకర వర ప్రసాద్ గారు” అభిమానులతో పాటు సాధారణ ఫ్యామిలి ప్రేక్షకుల్ని థియేటర్లకు క్యూ కట్టేలా చేసింది. చిరు కామెడీ టైమింగ్, అనిల్ రావిపూడి ఎంటెర్టైనెంట్ దర్శకత్వ ప్రతిభకు తోడు, వెంకటేష్ స్పెషల్ క్యామియో కూడా తోడవడంతో భారీ ఓపెనింగ్స్ … Read more