Chiranjeevi : ఓటిటి స్ట్రీమింగ్ డేట్ ని లాక్ చేసుకున్న వరప్రసాద్ గారు.. ఏకంగా ఏడు భాషల్లో..

Mana shankara Vara prasad garu movie OTT Streaming date locked

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటించిన “మన శంకర వర ప్రసాద్ గారు” (Mana shankara vara prasad garu) సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఇప్పటికి స్టడీ కలెక్షన్లతో దూసుకుపోతుంది. సంక్రాంతి కానుకగా 2026 జనవరి 12న విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా, ఫ్యామిలీ ఆడియన్స్ ఆదరణతో భారీ ఓపెనింగ్స్ రాబట్టి బ్లాక్ బస్టర్ వసూళ్ళని సాధించింది. ఏకంగా 300 కోట్లకి పైగా కొల్లగొట్టి, బాక్స్ ఆఫీస్ వద్ద ఇప్పటికి అదిరిపోయే స్టడీ కలెక్షన్లు … Read more

Funky : డబ్బింగ్ పనుల్లో విశ్వక్.. త్వరలోనే ‘ఫంకీ’ ఫన్ బొనాంజా

Vishwak sen completed Dubbing for Funky

టాలీవుడ్ లో ఈ మధ్య చిన్న సినిమాల్లో ఎక్కువ హైప్ ని సొంతం చేసుకున్న సినిమా “ఫంకీ” (Funky). జాతిరత్నాలు, ప్రిన్స్ సినిమాల డైరెక్టర్ అనుదీప్(Anudeep) ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండడంతో అంచనాలు ముందు నుండే క్రేజీగా ఉన్నాయి. దీనికితోడు ఫంకీ టీజర్ కూడా ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Viswak sen) హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. అందువల్ల డిఫరెంట్ గా ఏదైనా ఉంటుందని … Read more

Ramcharan : ఈ గుడ్ న్యూస్ తో ఇక అఫిషియల్ గా “పెద్ది” వాయిదాయే!

Ramcharan Became father again

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram charan) తాజాగా మరోసారి తండ్రిగా ప్రమోట్ అయిన విషయం తెలిసిందే. 2023 లో ఆడబిడ్డకు జన్మనిచ్చిన రామ్ చరణ్ – ఉపాసన దంపతులు, ఈసారి డబుల్ ట్రీట్ అందుకున్నారు. అంటే కవలపిల్లలకు జన్మనిచ్చారు. ఇక మరోసారి తల్లి అయిన ఉపాసన (Upasana) ఈసారి ఒక ఆడబిడ్డ, మగ బిడ్డకు జన్మనిచ్చారు. జనవరి 31న సాయంత్రం పూట ఈ శుభవార్తను చిరంజీవి (Chiranjeevi) సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ తో పంచుకున్నారు. … Read more

Om Shanti Shanti Shanti : ఈ రీమేక్.. ఒరిజినల్ లా అలరిస్తుందా?

Om Shanti Shanti Shanti Movie Releasing On January 30th

టాలీవుడ్ లో ఈ వారం థియేటర్లలో రిలీజ్ కాబోయే సినిమాల్లో “ఓం శాంతి శాంతి శాంతి” (Om Shanti Shanti Shanti) ఒకటి. తరుణ్ భాస్కర్ (Tarun Bhasker), ఇషా రెబ్బ (Eesha Rebba) జంటగా నటించిన ఈ సినిమా జనవరి 30న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ సాంగ్స్ తో పెంచేయగా, ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా సక్సెస్ కావడంతో సినిమాపై బుకింగ్స్ కూడా బాగుంటాయని ఎక్స్పెక్ట్ చేసారు. కానీ బుకింగ్స్ … Read more

ShruthiHaasan : దుల్కర్ మూవీలో క్రేజీ హీరోయిన్… బోల్డ్ గా ఉండబోతున్న క్యారెక్టర్?

Shruthi Hasan key role In Dulquer Salman movie Aakashamlo oka tara

మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగులో వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. మహానటి మొదలుకొని ఇప్పటివరకు నాలుగుకు పైగా స్ట్రెయిట్ తెలుగు సినిమాల్లో నటించగా, తాను నటించిన మలయాళ సినిమాల్ని కూడా తెలుగులో డబ్ చేయడమే కాకుండా వాటికి కూడా తెలుగులో డబ్బింగ్ చెప్పడం విశేషం. రీసెంట్ గా కాంత సినిమాతో ఆడియన్స్ ని మెప్పించిన దుల్కర్, తాజాగా “ఆకాశంలో ఒక తార” అనే మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఇప్పటికే మూవీ లవర్స్ లో సాలిడ్ అంచనాలు … Read more

Annagaru Vostaru : డైరెక్ట్ గా ఓటిటి లో వచ్చేసిన “అన్నగారు…

Annagaru Vostaru Movie Streaming on Amazon Prime OTT

కోలీవుడ్ స్టార్ కార్తీ (Karthi) హీరోగా నటించిన “అన్నగారు వస్తారు” (Annagaru Vostaru) సినిమా సంక్రాంతికి విడుదల కావాల్సింది. కానీ అప్పటికే ఉన్న పోటీ వల్ల, తెలుగు డబ్బింగ్ పూర్తి కాకపోవడం వల్ల థియేటర్లలో తెలుగులో విడుదల కాలేదు. ఇక తెలుగులో క్రేజ్ ఉన్న తమిళ హీరోల్లో కార్తీ ఒకరు. అందుకే లేట్ అయినా తెలుగులో విడుదల చేయాలనీ అనుకున్నారు. కానీ కుదరలేదు. అయితే ఫైనల్ గా డైరెక్ట్ గా ఓటిటి లోనే తెలుగు వెర్షన్ ని … Read more

Border 2 Collection : రికార్డు వసూళ్ల దిశగా బాలీవుడ్ మూవీ… మరో సంచలనం

Border 2 Movie Collections

బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్ (Sunny Deol) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ బోర్డర్ 2. రిపబ్లిక్ డే స్పెషల్ గా 23న రిలీజ్ అయిన ఈ సినిమా మంచి రెస్పాన్స్ తెచ్చుకుని థియేటర్లలో భారీ కలెక్షన్లు వసూలు చేస్తుంది. వరుణ్ ధావన్ (Varun dhavan) లాంటి స్టార్స్ కూడా ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో నటించడంతో బోర్డర్ పై ఆడియన్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారు. దిల్జీత్ దోసాంజ్ కూడా ప్రత్యేక పాత్రలో నటించాడు. ఇక ఈ … Read more

Vijay : జననాయగాన్ కు దెబ్బ మీద దెబ్బ.. మళ్ళీ వాయిదా?

Thalapathy Vijays Jananayagan movie again postponed

కోలీవుడ్ లో ఈ ఇయర్ బిగ్గెస్ట్ క్రేజ్ ఉన్న మూవీస్ లో ఒకటి “జననాయగన్”. కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ (Thalapathy Vijay) చివరి సినిమా అంటూ తెరకెక్కిన ఈ సినిమాలో పూజా హెగ్డే (Pooja Hegde) హీరోయిన్ గా నటించగా హెచ్ వినోద్ ఈ మూవీని డైరెక్ట్ చేసాడు. అయితే జన నాయగాన్ (Jana Nayagan) నిజానికి సంక్రాంతికి రిలీజ్ కావాల్సింది అని తెలిసిందే. మేకర్స్ కూడా ట్రైలర్ లాంచ్ చేసి భారీగా ఈవెంట్ … Read more

DavidReddy : బ్రూటల్ గా కనిపిస్తున్న డేవిడ్ రెడ్డి… ఈసారి అంతకు మించి..

Manchu Manoj's David Reddy first look Released

టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ హీరోల్లో “మంచు మనోజ్” (Manchu Manoj) ఒకరు. ఇండస్ట్రీలో మంచు ముత్యంగా పేరున్న మనోజ్ కెరీర్ బిగినింగ్ నుండి డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న సినిమాలు, ప్రయోగాత్మక సినిమాలు చేస్తూ ఫ్యాన్స్ లో తనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. ఇండస్ట్రీ లో కొన్నాళ్ళు గ్యాప్ తీసుకున్న మనోజ్, రీసెంట్ గా మిరాయ్ తో విలన్ గా ఎంట్రీ ఇచ్చి ఇండస్ట్రీని షేక్ చేసాడు. ఇప్పుడు మళ్ళీ ఓ ప్రయోగాత్మక సినిమాతో … Read more

IRUMUDI : ఫస్ట్ లుక్ తోనే ఇంప్రెస్ చేసిన రవన్న… ఈసారి మిస్సవదు!

Raviteja Upcoming Movie title is Irumudi

మాస్ మహారాజ్ రవితేజ (Raviteja) రీసెంట్ గా “భర్త మహాశయులకు విజ్ఞప్తి” (Bhartha Mahasayulaku Wignyapthi) సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఆ సినిమా ఆడియన్స్ నుండి డీసెంట్ రెస్పాన్స్ తెచ్చుకున్నా, పొంగల్ పోటీ వల్ల ఆశించిన ప్రజాదరణ దక్కించుకోలేదు. కానీ రవితేజ తన ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ తో ఆడియన్స్ ని థియేటర్లకు రప్పించాడు. ఇక అదే ఉత్సాహం తో ఇప్పుడు మరో క్రేజీ సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. రవితేజ హీరోగా … Read more