Mithra mandali review: మిత్ర మండలి సినిమా రివ్యూ & రేటింగ్!
బన్నీ వాసు సారథ్యంలో “లిటిల్ హార్ట్స్” తర్వాత వచ్చిన బడ్డీ కామెడీ “మిత్ర మండలి” ఇవాళ థియేటర్లలోకి వచ్చింది. ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా, వెన్నెల కిషోర్, సత్య, విటివి గణేష్ సహా 20 మంది కమెడియన్లు ఉన్నా.. నవ్వు రాలేదు. ఎందుకంటే? దర్శకుడు విజయేందర్ రాసిన సన్నివేశాల్లో వ్యంగ్యం ఉంది, కానీ హాస్యం లేదు. క్యారెక్టర్లు వర్కవుట్ అవ్వలేదు. నిహారిక ఎన్.ఎం హీరోయిన్‌గా లాంచ్ అయినా, ఒక్క సీన్ తప్ప మిగిలినవన్నీ … Read more