ప్రముఖ ఐటీ సంస్థ అయిన కాగ్నిజెంట్ నుండి మళ్ళీ ఉద్యోగాలకు మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. నిరుద్యోగ యువత ఎంత త్వరగా అప్లై చేసుకుంటే అంత మంచిది. వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం హైదరాబాద్ లో ప్రముఖ ఐటీ (IT) సంస్థ అయిన కాగ్నిజెంట్ (Cognizant) లో పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇందులో ముందుగా ప్రోగ్రామర్ అనలిస్ట్ ట్రైనీ (Programmer Analyst Trainee) పొజిషన్ కి రిక్రూట్ మెంట్ లు జరుగుతున్నాయి. పాన్ ఇండియా వైడ్ గా ఉన్న కాగ్నిజెంట్ ఆఫీసుల్లో ఈ జాబ్స్ అందుబాటులో ఉన్నాయి. ఇక అర్హత (Qualification) విషయానికి వస్తె … BE, BTech, ME, MTech (2024, 2025 Batch) బ్యాచ్ వారు ఈ ఉద్యోగానికి అర్హులు. ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవడానికి చివరి తేది 26th January 2026.
అలాగే ఇదే సంస్థ లో డిగ్రీ పూర్తయిన ఫ్రెషర్స్ కి కూడా ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. కాగ్నిజెంట్ లో (Analyst Trainee) అనలిస్ట్ ట్రైనీ ఉద్యోగాలకి నోటిఫికేషన్లు రిలీజ్ చేశారు. ఇక ఈ ఉద్యోగానికి (BCA, BSc, BA, BBA, BCom, Bvoc, BMS) విభాగాల్లో గ్రాడ్యుయేషన్ డిగ్రీ చేసిన వారు అర్హులు. అయితే 2024, 2025 సంవత్సరాల్లో డిగ్రీ పూర్తయిన ఫ్రెషర్స్ కే ఈ ఉద్యోగాలు రిలీజ్ చేశారు. ఇక ఈ ఉద్యోగాలు కూడా పాన్ ఇండియా వైడ్ గా ఉండనున్నాయి. ఇక ట్రైనీ అనలిస్ట్ ఉద్యోగానికి అప్లై చేసుకోవడానికి చివరి తేది 31st జనవరి.
అప్లై చేసుకునేవారు ఈ కింది లింక్ ను ఉపయోగించి అప్లై చేసుకోవచ్చు
Apply Link: https://tinyurl.com/ymnpn62n
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
ఇవి కూడా చదవండి :
- Railway Jobs 2026: రైల్వేలో 4,098 ఉద్యోగాలు.. ఏయే పోస్టులు? పూర్తి వివరాలు
- విద్యార్థులకు పండుగల పండగ.. ఆగస్టు సెలవుల లిస్ట్ వచ్చేసింది! | Telangana School Holidays August 2026
- పెరూలో 5.3 తీవ్రతతో భూకంపం సునామీ ముప్పు లేదని స్పష్టత
- ఈనెల 24న ఎల్లారెడ్డిలో మెగా జాబ్ మేళా
- ఆగస్టు 07 రాశిఫలాలు: ద్వాదశ రాశుల వారి ఫలితాలు, సూచనలు
