యూఏఎన్ నంబర్ మర్చిపోయారా? నిమిషాల్లో ఇలా తెలుసుకోండి!
మన పత్రిక వెబ్డెస్క్: I Forgot my UAN number – ద్యోగం చేసే ప్రతి ఒక్కరికీ ప్రావిడెంట్ ఫండ్ (PF) ఖాతా ఎంతో ముఖ్యం. భవిష్యత్ అవసరాలకు ఈ డబ్బు ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే ఈ ఖాతాను ఆపరేట్ చేయడానికి, బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి, కేవైసీ అప్డేట్ లేదా క్లెయిమ్ చేసుకోవడానికి 12 అంకెల యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) అత్యంత కీలకం. ఈ ఒక్క నంబర్ లేకపోతే పీఎఫ్ సేవలను ఆన్‌లైన్‌లో పొందడం అసాధ్యం. … Read more