Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్‌లో చీలిక… బీజేపీలో విలీనం?

Is Raghav Chadha Shifting to the BJP?

ఢిల్లీ రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీకి కీలకంగా ఉన్న రాజ్యసభ ఎంపీల బృందాన్ని చీల్చి, మెజారిటీ సభ్యులతో బీజేపీ వైపు మళ్లించిన రాఘవ్ చడ్ఢా… ఒక్కసారిగా నేషనల్ పొలిటిక్స్‌లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఇక త్వరలోనే మోదీ కేబినెట్‌లో కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. చార్టర్డ్ అకౌంటెంట్‌ గా కెరీర్ ప్రారంభించి, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో చదువు పూర్తిచేసిన చడ్ఢా… చాలా … Read more

Tech Mahindra : హైదరాబాద్‌ టెక్ మహీంద్రా లో భారీ వాక్‌ ఇన్ డ్రైవ్

Massive Walk-in Drive at Tech Mahindra, Hyderabad

Tech Mahindra హైదరాబాద్‌లో భారీ వాక్‌ఇన్ డ్రైవ్ నిర్వహించనుంది. ఏప్రిల్ 23 నుంచి 25 వరకు జరిగే ఈ రిక్రూట్‌మెంట్‌లో సర్వీస్ డెస్క్ – టెక్నికల్ సపోర్ట్ (ఇంటర్నేషనల్ వాయిస్) పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. మొత్తం 100 ఖాళీలు ఉండగా, ఫ్రెషర్స్‌తో పాటు 1 నుంచి 5 సంవత్సరాల అనుభవం ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. హెచ్‌ఎస్‌సీ, అండర్‌గ్రాడ్యుయేట్స్, గ్రాడ్యుయేట్స్, పోస్ట్‌గ్రాడ్యుయేట్స్ అందరూ అర్హులు. ఈ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్ బహదూర్‌పల్లి లో పనిచేయాల్సి … Read more

Darling ReRelease : కొత్త సినిమాలు కాదు.. చివరికి రీ రిలీజ్ సినిమా దిక్కయింది..

Darling movie Re released in theaters

టాలీవుడ్ లో ఈ సమ్మర్ లో పెద్ద సినిమాలు లేక థియేటర్లు వెలవెలబోతున్న సంగతి తెలిసిందే. వచ్చిన చిన్న సినిమాలు కూడా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాయి. ఎంతో కొంత రెండు వారాల కింద వచ్చిన డెకాయిట్ థియేటర్లకు కాస్త ఊపునిచ్చింది. ఇక ఇప్పుడు మళ్ళీ థియేటర్లలో సరైన సినిమా లేక ఆడియన్స్ కూడా ఆసక్తి చూడడం లేదు. దీనికి తోడు ఐపీఎల్ ఎఫెక్ట్ ఇండస్ట్రీ పై గట్టిగా పడింది. ఈ క్రమంలో టాలీవుడ్ లో తాజాగా రీ రిలీజ్ … Read more

Ustaad Bhagat Singh : రిసల్ట్ ఎలా ఉన్నా గ్లోబల్ వైడ్ టాప్ ట్రెండింగ్ లో!

Ustaad Bhagat Singh Trending on Netflix

పవర్ స్టార్ Pawan Kalyan నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ Ustaad Bhagat Singh థియేటర్లలో ఆశించిన రేంజ్ లో ఆడకపోయిందన్న విషయం తెలిసిందే. భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ రొటీన్ కథా కథనాలతో ఉస్తాద్ నిరాశపరిచాడు. పైగా ఇదే సమయంలో బాలీవుడ్ మూవీ దురంధర్ ఎఫెక్ట్ ఉస్తాద్ పై గట్టిగా పడింది. కాగా తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ ఓటిటి లో విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. రీసెంట్ గా ప్రముఖ ఓటిటి దిగ్గజం … Read more

Walk-in Drive for Trainee Test Engineers : హైదరాబాద్‌లో గేమింగ్ జాబ్ ఛాన్స్… Trainee Test Engineer వాక్‌ఇన్!

Walk-in Drive for Trainee Test Engineers in Side MNC

ప్రముఖ MNC కంపెనీ అయిన Side కంపెనీకి సంబంధించి హైదరాబాద్‌లో Trainee Test Engineer పోస్టుల కోసం వాక్‌ఇన్ డ్రైవ్ నిర్వహిస్తోంది. ఏప్రిల్ 22 నుంచి 24 వరకు జరిగే ఈ డ్రైవ్‌లో ఇంటర్మీడియట్ మరియు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు అప్లై చేయవచ్చు. 0 నుంచి 1 సంవత్సరం అనుభవం ఉన్నవారికి ఇది మంచి అవకాశం. ఈ ఉద్యోగం Quality Assurance కేటగిరీకి చెందింది. ఎంపికైన అభ్యర్థులు గేమ్స్‌లో బగ్స్‌ను గుర్తించడం, టెస్ట్ కేసులు ఎగ్జిక్యూట్ … Read more

Big Basket Mega Walk : హైదరాబాద్‌లో BigBasket మెగా వాక్‌ఇన్… 490 జాబ్స్ రెడీ!

BigBasket Mega Walk-in Drive in Hyderabad

BigBasket హైదరాబాద్‌లో కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ పోస్టుల కోసం భారీ వాక్‌ఇన్ డ్రైవ్ నిర్వహిస్తోంది. ఏప్రిల్ 22 నుంచి 25 వరకు జరిగే ఈ డ్రైవ్‌లో మొత్తం 490 ఖాళీలు ఉన్నాయి. 12వ తరగతి, డిప్లొమా, డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అప్లై చేయవచ్చు. అయితే B.Tech, MBA, PG ఫ్రెషర్స్‌కు అర్హత లేదు. ఫ్రెషర్స్‌తో పాటు BPO అనుభవం ఉన్నవారికి కూడా మంచి అవకాశం ఉంది. ఈ ఉద్యోగంలో ఎంపికైన వారు దేశవ్యాప్తంగా ఉన్న కస్టమర్లతో … Read more

Vaazha2 : ఈ వారం ఏ అడ్డు లేదు.. ఇక ఈ మలయాళ సినిమాదే హవా?

Vaazha 2 Movie Releasing on this week

టాలీవుడ్ (Tollywood) లో ఈ సమ్మర్ బాక్స్ ఆఫీస్ వార్ మహా గొప్పగా ఉంటుందని కొన్ని నెలల కింద ఫ్యాన్స్ అభిప్రాయపడ్డారు. కానీ వరుస బెట్టి పాన్ ఇండియా మూవీస్ వాయిదా పడి పూర్తిగా సమ్మర్ రేస్ నుండి వైదొలగగా, మీడియం రేంజ్ మూవీస్ కూడా చాలా వరకు పోస్ట్ పోన్ అయ్యాయి. ఇక రెండు వారాల కింద రిలీజ్ అయిన డెకాయిట్ ఎంతో కొంత బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సందడి చేయగా, ఇప్పుడు మళ్ళీ … Read more

Peddi : అందరి చుట్టూ తిరిగి చివరకు ఈ హీరోయిన్ చేతికొచ్చిందా?

Samyuktha Menon special song in Peddi

టాలీవుడ్‌ లో మాస్ బజ్ క్రియేట్ చేస్తున్న ‘పెద్ది’ సినిమా నుంచి మరో హాట్ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌ ఉండనుందన్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో వైరల్ అవుతున్న ఈ చర్చకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది. మొదట Mrunal Thakur, తర్వాత Pooja Hegde, అలాగే Ayesha Khan, Manasa Varanasi పేర్లు వరుసగా వినిపించినా… మేకర్స్ మాత్రం సైలెంట్‌గా గేమ్ మార్చేశారు. చివరికి ఈ రేస్‌లో … Read more

Wipro : బెంగళూరులో విప్రో వాక్‌ఇన్ డ్రైవ్… ఫ్రెషర్స్‌కు అర్జెంట్ హైరింగ్!

Wipro Walk-in Drive in Bengaluru

Wipro బెంగళూరులో సర్వీస్ డెస్క్ పోస్టుల కోసం వాక్‌ఇన్ డ్రైవ్ నిర్వహిస్తోంది. ఏప్రిల్ 21 నుంచి 24 వరకు జరిగే ఈ డ్రైవ్‌లో ఫ్రెషర్స్ (0–1 సంవత్సరం అనుభవం)కు అర్జెంట్ హైరింగ్ చేపడుతోంది. మొత్తం 9 ఖాళీలు ఉండగా, గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు అప్లై చేయవచ్చు. ఈ ఉద్యోగంలో ఎంపికైన వారు ఎండ్ యూజర్లకు అప్లికేషన్ ఇష్యూస్, సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్, నెట్‌వర్క్ సమస్యలపై సపోర్ట్ ఇవ్వాలి. కాల్స్, చాట్, ఇమెయిల్ ద్వారా వచ్చే IT సమస్యలను … Read more

Tech Mahindra : హైదరాబాద్‌ లో టెక్ మహీంద్ర మెగా వాక్‌ ఇన్ డ్రైవ్ … ఫ్రెషర్స్‌ కు గోల్డెన్ ఛాన్స్!

Tech Mahindra Walk in Drive in Hyderabad

Tech Mahindra హైదరాబాద్‌ లో మెగా వాక్‌ ఇన్ డ్రైవ్ నిర్వహిస్తోంది. ఏప్రిల్ 21 నుంచి 25 వరకు జరిగే ఈ డ్రైవ్‌లో సర్వీస్ డెస్క్ – టెక్నికల్ సపోర్ట్ (ఇంటర్నేషనల్ వాయిస్) పోస్టులకు భారీగా నియామకాలు చేపడుతోంది. మొత్తం 100 ఖాళీలు ఉండగా, ఫ్రెషర్స్‌తో పాటు 1 నుంచి 5 సంవత్సరాల అనుభవం ఉన్న అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగానికి HSC, అండర్‌గ్రాడ్యుయేట్స్, గ్రాడ్యుయేట్స్, పోస్ట్‌గ్రాడ్యుయేట్స్ అర్హులు. ఇంగ్లీష్‌లో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ … Read more