2026 సిలబస్ విడుదల.. పరీక్ష తేదీ ఇదే! | JEE ADVANCED SYLLABUS 2026
మన పత్రిక, వెబ్‌డెస్క్: ఐఐటీల్లో ప్రవేశాలు కోరుకునే విద్యార్థులకు కీలక అప్డేట్. జేఈఈ అడ్వాన్స్‌డ్-2026 (JEE Advanced 2026) సిలబస్‌ను ఐఐటీ రూర్కీ (IIT Roorkee) అధికారులు అధికారికంగా విడుదల చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీల్లో బీటెక్, బీఎస్, ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో సీట్ల భర్తీకి వచ్చే ఏడాది మే 17న ఈ పరీక్షను నిర్వహించనున్నారు. ఇప్పటికే డిసెంబర్ 5న అధికారిక వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చిన అధికారులు, తాజాగా సబ్జెక్టుల వారీగా సిలబస్‌ను పొందుపరిచారు. విద్యార్థులు కింద … Read more