బ్యాటరీ పేలి పదిహేనేళ్ల బాలుడు మృతి
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో బ్యాటరీని నోటితో కొరకడంతో జరిగిన ప్రమాదంలో పదిహేనేళ్ల బాలుడు మృతి చెందాడు.
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో బ్యాటరీని నోటితో కొరకడంతో జరిగిన ప్రమాదంలో పదిహేనేళ్ల బాలుడు మృతి చెందాడు.
తమ ప్రభుత్వాన్ని దెబ్బతీసేందుకు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కుట్రలు చేస్తున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. కొడంగల్ నియోజకవర్గంలో అర్హులైన వారందరినీ ఓటర్లుగా నమోదు చేయించాలని ఆయన కార్యకర్తలకు సూచించారు.
కామారెడ్డిలో కలెక్టరేట్ వెళ్లే ప్రధాన రోడ్లు దయనీయ స్థితిలో ఉండటంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పెద్దపల్లి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో డీసీఎం వ్యాన్ క్లీనర్ మృతి చెందారు. క్యాబిన్‌లో చిక్కుకున్న డ్రైవర్‌ను పోలీసులు రక్షించి ఆసుపత్రికి తరలించారు.
రవితేజ మేనల్లుడు మాధవ్ హీరోగా పరిచయమవుతున్న మారమ్మ చిత్రం సెప్టెంబర్ 10న థియేటర్లలో విడుదల కానుంది.
ఢిల్లీలో జరిగిన సీజేపీ ఆందోళనలో ఒక యువకుడు ప్రధాని మోడీపై తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తూ బెదిరింపులకు పాల్పడ్డాడు.
అమ్రాబాద్ మండలంలో ఉపాధ్యాయులు డిప్యూటేషన్‌పై ఇతర ప్రాంతాలకు వెళ్లడంతో విద్యార్థుల చదువుకు ఆటంకం కలుగుతోందని ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
గుజరాత్‌లోని రామోల్ ప్రాంతంలో బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడులో పదిమంది కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
కరీంనగర్ భగత్ నగర్‌లో దొంగలు ఆయుధాలతో ఒక ఇంట్లోకి ప్రవేశించి కోటిన్నర విలువైన బంగారం, నగదును దోచుకెళ్లారు. ఈ ఘటనపై పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా విచారణ జరుపుతున్నారు.
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. నిన్న ఒక్కరోజే స్వామివారికి రూ. 5.18 కోట్ల హుండీ ఆదాయం సమకూరిందని టీటీడీ తెలిపింది.