నేను పారిపోలేదు, ఊళ్లోనే ఉన్నా: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి
లైంగిక ఆరోపణలను ఖండిస్తూ తాను ఊళ్లోనే ఉన్నానని, పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తానని ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి తెలిపారు.
లైంగిక ఆరోపణలను ఖండిస్తూ తాను ఊళ్లోనే ఉన్నానని, పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తానని ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి తెలిపారు.
ప్రభుత్వ ఉద్యోగులపై వచ్చే ఆరోపణలను మాత్రమే మానవ హక్కుల కమిషన్ విచారించగలదని, ప్రైవేటు కంపెనీల వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అధికార పరిధి దానికి లేదని తెలంగాణ హైకోర్టు తీర్పునిచ్చింది.
తన పెనమలూరు పర్యటనలో అంగన్‌వాడీలు నిరసన తెలిపారంటూ వైసీపీ చేస్తున్న ఆరోపణలను ఏపీ మంత్రి నారా లోకేశ్ ఖండించారు. అది నిరసన కాదని, ధన్యవాదాలు తెలిపే కృతజ్ఞత ర్యాలీ అని వెల్లడించారు.
కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా టీడీపీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా 45 రోజుల పాటు ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు.
రాష్ట్రంలోని ఖాళీగా ఉన్న రెండు లక్షలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ జేఏసీ కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించేందుకు సిద్ధమైంది.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఆగస్ట్ 1న ప్రారంభం కానుంది. ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు.
కుప్పంలో నిర్వహించిన పర్యటనలో నారా భువనేశ్వరి మాట్లాడారు. చంద్రబాబు నాయకత్వంలో కుప్పం నియోజకవర్గం సాధించిన అభివృద్ధిని, రాబోయే పరిశ్రమల ప్రణాళికలను ఆమె వివరించారు.
పునాదిపాడు జెడ్పీ పాఠశాలలో మంత్రి నారా లోకేశ్ ఆకస్మిక తనిఖీ నిర్వహించి, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
వైసీపీ నేత అంబటి రాంబాబుతో ఎమ్మెల్యే బొండా ఉమ వేదిక పంచుకోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనపై ఉమ నుంచి వివరణ తీసుకోవాలని ఆదేశించారు.
కేంద్ర నూతన విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి అదనపు బాధ్యతలు స్వీకరించారు. విద్యార్థుల నిరసనల నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో ఈ మార్పు జరిగింది.