ఇక ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు.. వాట్సాప్‌లోనే అన్ని సేవలు!
మన పత్రిక వెబ్‌డెస్క్, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రభుత్వ సేవల కోసం ఇకపై కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, అరచేతిలోనే అన్ని పనులు అయిపోయేలా చర్యలు వేగవంతం చేసింది. ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ‘మన మిత్ర’ (Mana Mitra) వాట్సాప్ గవర్నెన్స్‌ను పూర్తిస్థాయిలో వినియోగించాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. మాన్యువల్ సేవలకు చెక్.. అంతా ఆన్‌లైనే! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో సచివాలయంలో జరిగిన … Read more