మన పత్రిక, కడప: రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ కడపకు చేరుకున్నారు. ఈ సందర్భంగా విమానాశ్రయం వద్ద టీడీపీ శ్రేణులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికాయి.
దాల్మియా సిమెంట్ ప్లాంట్ విస్తరణ
మంత్రి లోకేశ్ తన పర్యటనలో భాగంగా రేపు కీలకమైన కార్యక్రమంలో పాల్గొననున్నారు. చిన్నకొమెర్ల గ్రామంలో దాల్మియా సిమెంట్ ప్లాంట్ విస్తరణ పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నట్లు అధికారిక సమాచారం.
Advertisement

Farooq Basha is a content writer with two years of experience covering education, jobs, politics, technology, entertainment, and current affairs. He writes clear, accurate, and easy-to-understand articles for everyday readers.
ఇవి కూడా చదవండి :
Advertisement
