మన పత్రిక, హైదరాబాద్: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్లోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు.
రాష్ట్ర రాజకీయాల్లో కాపు ఉద్యమ నేతగా ముద్రగడ పద్మనాభం ఎంతో గుర్తింపు పొందారు. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Advertisement

Rajendar Degavath has three years of experience in content writing across education, employment, politics, technology, entertainment, and current affairs. He focuses on creating reliable, reader-friendly stories that explain important topics in simple language.
ఇవి కూడా చదవండి :
- మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మృతిపై పవన్ కల్యాణ్ సంతాపం
- రెండు నియోజకవర్గాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఓటు నమోదుపై ప్రభుత్వం స్పష్టత
- తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి కీలక నిర్ణయాలు: దాతల నిబంధనల్లో మార్పులు
- ఓటరు సవరణ ఎస్ఐఆర్ గడువును పొడిగించాలని ఎన్నికల కమిషన్కు మంత్రి పొన్నం విజ్ఞప్తి
- సమస్య రాకముందే పసిగట్టే అధికారులే సమర్థులు: సీఎం చంద్రబాబు
Advertisement
