TG CABINET MEETING | రిజర్వేషన్, ఎన్నికలపై కీలక నిర్ణయాలు
మన పత్రిక, వెబ్డెస్క్ : తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం ఆగస్టు 29, 2025న మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ లోని డా. బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో నిర్వహించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షత వహించనున్నారు. Telangana cabinet meeting on 29 august ఈ సమావేశం ఆగస్టు 25న జరగాల్సి ఉండగా వాయిదా పడింది. స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీలకు 42% రిజర్వేషన్లు, కాళేశ్వరం కమిషన్ నివేదిక, అసెంబ్లీ సమావేశాల నిర్వహణ వంటి కీలక … Read more